NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ పీజీ సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల

Share

ఏపీ పీజీ సెట్ 2023 (పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2023) షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ నిర్వహిస్తొంది. మొత్తం 17 యూనివర్శిటీల్లోని దాదాపు 145 కోర్సులకు ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.

ap pgcet 2023 notification

పరీక్ష: పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2023 (ఏపీ పీజీసెట్)

కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్ ఐబీఎస్సీ, ఎంఈసీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది ఎగ్జామ్ రాసిన వారు అర్హులు

పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్ధులకు రూ.850లు, బీసీలకు రూ.750లు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ.650లు

ఆన్ లైన్ ధరఖాస్తులు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 1, 2023

పరీక్ష: ప్రారంభం జూన్ 6, 2023

వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in

 

 


Share

Related posts

Breaking : విషాదంగా మారిన విహార యాత్ర – అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం – 8 మంది మృతి

somaraju sharma

కొడాలి నాని ని కంట్రోల్ చేసే సత్తా అసలు అతనికి ఉందా..??

sekhar

సీఎస్‌కు మరో సారి లేఖ.. ! నిమ్మగడ్డ వెనక్కు తగ్గేలా లేరుగా..!!

somaraju sharma