టెక్నాలజీ న్యూస్

న్యూ ఆఫ్రిలియా స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసిందోచ్

Share

 

వినియోగదారుల అవసరాలను తీర్చడానికి పియాజియో కంపెనీ సరికొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్లో విడుదల చేసి ఎప్పటికప్పుడు తనదైన ముద్రను వేసుకుంటుంది.. మొన్న వెస్పా.. నిన్న వెస్పా ఎలక్ట్రిటా.. నేడు ఆప్రిలియా.. పేర్లు ఏవైనా ప్రొడక్ట్స్ మాత్రం కొత్తవే.. పియాజియో కంపెనీ తన కొత్త ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ను మార్కెట్లో సిద్ధంగా ఉంది..! ఈ బైక్ పూర్తి వివరాలు ఇలా..

 

ఫీచర్స్ :

దీని స్టైలిష్ లుక్, బాడీ గ్రాఫిక్స్, డిజైన్, డ్యూయల్ ఎల్ఇడి హెడ్ లైట్లు, డ్యూయల్ ఎల్ఇడి టెయిల్ లైట్, డ్యూయల్ ఎల్ఇడి క్లాస్ క్లస్టర్లు ఉన్నాయి. ఫుల్ విండ్ స్క్రీన్ సిస్టం, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టం ఉన్నాయి. ప్రయాణానికి సౌకర్యవంతమైన సీట్లను అందించారు బాడీ గ్రాఫిక్స్ ముందు వెనుక స్టైలిష్ డిజైన్లు ఈ మాక్సి స్కూటర్కు లో అందించారు.

 

 

ఇప్పటికే యూరోపియన్ ఆగ్నేయాసియా మార్కెట్లో ప్రసిద్ధి చెందింది.. వినియోగదారులు మరింత సామర్థ్యం, డిజైన్ స్కూటర్ లపై మక్కువ చూపుతున్నారు. భారత మార్కెట్లో అత్యంత ప్రీమియం స్కూటర్ లో ఆప్రిలియా ఎస్ ఆర్ 160 స్కూటర్ కూడా ఒకటి. వాహనదారులకు మంచి అనుభవాన్ని ఇస్తుంది.దీని ధర సుమారు రూ.1.27 లక్షలు. దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉంది.


Share

Related posts

Mahesh babu and Vijay Devarakonda : మహేష్ బాబు కథతో విజయ్ దేవరకొండ..?

GRK

Nimmagadda : ఇద్ది కదరా అసలు సిసలు ట్విస్ట్ అంటే – వై ఎస్ జగన్ కి నిమ్మగడ్డ అద్భుత సపోర్ట్ ?

somaraju sharma

Breaking: మహారాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌నకు సుప్రీం గ్రీన్ సిగ్నల్  

somaraju sharma