షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్రన్న ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ సైన్సెస్(నైగ్రిమ్స్).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..! ఇందులో మొత్తం 39 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.. పూర్తి వివరాలు ఇలా..
విభాగాలు :
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, డెర్మటాలజీ, కెమిస్ట్రీ, సిటీవిఎస్, ఫోర్ న్సిక్ మెడిసిన్, అనెసైషియాలజీ వంటి విభాగాలు ఉన్నాయి.
వయసు : 45 ఏళ్లకు మించకూడదు.
అర్హతలు :
సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ, ఎంబిబిఎస్ , డిప్లమో ఉత్తీర్ణత. ఎండి, ఎంఎస్ చేస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా
పే స్కేల్ : నెలకు రూ. 67,700.
దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా
మెయిల్ అడ్రస్ : [email protected]
దరఖాస్తులకు చివరి తేదీ 31.12.2020.