NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cactus Plant: ఈ మొక్క తో మీ అందం రెట్టింపు..!!

Cactus Plant: ఇటీవల కాలంలో ఇంట్లో మొక్కలు ఎక్కువగా పెంచుకుంటున్నారు.. ఎక్కువ స్థలం లేకపోయినా సాధ్యమైనంతవరకు కుండీలలో పెంచుతున్నారు.. కొన్ని మొక్కలు మనకు ఆరోగ్యాన్ని అందిస్తే మరికొన్ని మొక్కలు చర్మ సంరక్షణకు ఉపయోగపడుతున్నాయి.. అటువంటి కోవకు చెందినదే కాక్టస్ మొక్క.. ఈ మొక్క జెల్ తో మన సౌందర్యాన్ని పెంపొందిస్తుంది..!!

Beauty Benefits of Cactus Plant
Beauty Benefits of Cactus Plant

కాక్టస్ మొక్క ఎడారి లో పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది. ఈ మొక్కలు ఇళ్లల్లో కూడా పెంచుకుంటున్నారు. కాక్టస్ మొక్క జెల్ చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది అని తాజా పరిశోధనలో తేలింది. ఈ మొక్క కొమ్మను తీసుకుని లోపల ఉన్న గుజ్జును సేకరించాలి. అర టీ స్పూన్ జెల్, అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు వేసి అన్నింటిని కలుపుకోవాలి. కేక్ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి రాసుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Beauty Benefits of Cactus Plant
Beauty Benefits of Cactus Plant

ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. నిగారింపు సంతరించుకుంటుంది. ఎండలో తిరిగి సన్ టాన్ ఏర్పడి స్కిన్ నల్లగా ఉంటుంది. అందుకు ఇప్పుడు చెప్పుకున్న ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ తో ఇబ్బంది పడుతున్న వారికి కాక్టస్ జెల్ చక్కగా పనిచేస్తుంది. ఇది చర్మం పై ఉన్న జిడ్డును తొలగించి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N