NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu:రవి దగ్గర షణ్ముఖ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన సిరి..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. వారి మధ్య అనేక రిలేషన్లు ఏర్పడగా అన్నిటికంటే హౌస్ లో.. ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించిన రిలేషన్.. సిరి, షణ్ముక్, జెస్సీ.. ఈ ముగ్గురు ఎక్కడ కూర్చుంటే అక్కడ మంచి కాన్వర్జేషన్ తోపాటు ఇంటి సభ్యులు వేసే ఎత్తుగడలు.. వారు వ్యవహరించే తీరు గురించి వీళ్ళు మాట్లాడుకునే మాటలు చాలా హైలెట్ గా ఉండేది. ఈ క్రమంలో మిగతా ఇంటి సభ్యులు… వీరు వ్యవహరించే తీరు చూసి త్రిమూర్తులు అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో… జెస్సీ అనారోగ్యం కారణంగా వీరి మధ్యనుండి వెళ్ళిపోవటం.. చాలామందికి బాధ కలిగించింది.

Bigg Boss 5 Telugu: Siri Hanmanth Emotional Connection With Shanmukh - Sakshi

మరోపక్క ఇదే సమయంలో షణ్ముక్.. సిరి మధ్య చాలా ఎమోషనల్ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరి మధ్య రిలేషన్ ఫ్రెండ్షిప్ కి మించి హద్దులు దాట్టేలా బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఈ క్రమంలో షణ్ముక్ బాత్రూమ్లోకి వెళ్లడం అదే రీతిలో ఆ తర్వాత సిరి కూడా బాత్ రూం లోకి వెళ్లి.. తల బద్దలు కొట్టుకొని ప్రవర్తించటం.. ఇటీవల చోటు చేసుకున్న సన్నివేశాలు మనం చూడటం జరిగింది. ఇటువంటి తరుణంలో సిరి… షణ్ముక్ గురించి రవి దగ్గర సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

BiggBoss 5 Ravi Again Flip Siri Stickers Issue Anchor Bigg Boss5 Plans  Nagarjuna - Telugu Biggboss-TeluguStop

సిరి ఏమందంటే…ఇద్ద‌రం ఎమోష‌న‌ల్‌గా బాగా క‌నెక్ట్ అయ్యామ‌ని, అందుకే ష‌ణ్ను ట్రిప్ అవుతున్నాడ‌ని పేర్కొంది సిరి. మీరిద్ద‌రూ ఒక‌రినొక‌రు బాగా సీరియ‌స్‌గా తీసుకుంటున్నార‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు ర‌వి. ‘కానీ నీ విష‌యంలో అత‌డు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విష‌యంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు, నీకు అర్థ‌మ‌వుతుంద‌నుకుంటా, మీరే ఆలోచించుకోండి’ అని రవి ఒక మెచ్యూర్ పర్సన్ గా అర్థమయ్యే రీతిలో సిరికి తెలియజేశాడు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N