NewsOrbit
న్యూస్ హెల్త్

Coffee powder : కాఫీ డికాక్షన్ తీసుకుని పొడిని పారేస్తున్నారా? వాటితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి!!

Coffee powder : చాలా మంది ఇళ్లలో కాఫీ పెట్టుకొని డికాక్షన్ తీసుకుని.. ఆ తర్వాత ఆ పొడిని పారేయడమోలేదా మొక్కల కు వేయడమో చేస్తారు. ఇకనుండి ఆ పొడిని పడేయకుండా ఇంకా వేటి వేటికి వాడుకోవచ్చో తెలుసుకుందాం.. కాఫీ పొడి కి చుట్టుపక్కల వాసనలను గ్రహించేస్తుంది. గదిలో కానీ, ఫ్రిజ్‌లో కానీ భరించలేని వాసనలు వస్తున్నపుడు. అక్కడ వాడేసిన కాఫీ పొడిని పెడితే ,కొంత సేపటి తర్వాత ఆ వాసనలు మాయమవుతాయి.

Benefits of coffee powder
Benefits of coffee powder

నిద్ర సరిపోక కళ్లు ఉబ్బినట్లు అయ్యాయా?? కాఫీ పొడి కి నీరు లేదా ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద ఉన్న నల్లటి గీతల పై అప్లై చేసుకోవాలి. కాఫీ పొడి లోని కెఫైన్ రక్త సరఫరాను వేగవంతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. పావు గంట తర్వాత ముఖం కడుక్కుంటే కళ్ళు కాంతివంతంగా ఉంటాయి. నల్లటి కూడా తగ్గుతాయి.కాఫీ వాసన మనుషుల కు పడుతుంది కానీ క్రిమి కీటకాలు అస్సలు పడదు.కాబట్టి మీ ఇంట్లో ఎక్కడ పురుగులు, కీటకాలు, బొద్దింకల వంటివి ఉన్నాయో.. అక్కడ కాఫీ పొడిని ఉంచండి. అప్పడు కీటకాలతో పాటు దోమలు కూడా పారిపోతాయి.అవి అలా పారిపోవాలంటే కాఫీ పొడిని కాల్చి పొగ రప్పించాలి. ఆ పొగను దోమలు అసలు భరించలేవు. ఈ పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

మాంసం రుచి సూపర్ గా ఉండాలంటే, దానికి కాఫీ పొడిని పూసి అరగంట తర్వాత మాంసాన్ని కడిగి వండుకోవాలి. కాఫీలోని యాసిడ్… మాంసానికి మంచి రుచిని తెస్తాయి. ఇంట్లో వంట పాత్రల పై జిడ్డు మరకలు, కాలిన మసి మరకలు వదిలించాలంటే.. కాఫీ పొడి వేసి, స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే పాత్రలు మెరిసిపోతాయి. సింకులో, బాత్‌రూం, టాయిలెట్‌లో శుభ్రం గా అనిపించకపోతే, కాఫీ పొడి చల్లి… ఏదైనా వాషింగ్ లిక్విడ్ వేసి కడిగేస్తే బాగా శుభ్రంగా ఉంటాయి.ఇదేదో బాగుంది కదా అని అదేపనిగా చేస్తుంటే సింకు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది.ఈ టిప్స్ చేస్తున్నప్పుడు కాఫీ పొడిని ఎక్కువ సేపు ఎక్కడ ఉంచేయవద్దు. వాడేసిన కాఫీ ఎక్కువ కాలం నిల్వ ఉండదు… వాసన వస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కడ వేసిన కొన్ని గంటల్లోనే తీసేయాలని గుర్తు పెట్టుకోండి.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N