NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి 16 – పాల్గుణ మాసం – మంగళవారం.

మేషరాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

ఈ రోజు బాగుంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అందరితో కలిసిమెలిసి సఖ్యత గా ఉంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల సహకారం తీసుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. గతంలో వసూలు కాని మొండి బాకీలు తిరిగి వసూలు అవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రమోషన్లు పొందుతారు. నూతన ప్రారంభిస్తారు లాభాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.ఆరోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయలేరు. నష్టం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు మీ అంతట మీరే చేసుకోకుండా ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు తల్లిదండ్రులను లెక్కచేయక చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. స్త్రీలకు పని ఒత్తిడి పెరుగుతోంది.
రెమిడీః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.ధనయోగం కలుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ధర్మానికి, ఆచారానికి పద్ధతులకు నిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల నుంచి సోదరుల నుంచి ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. గొప్ప వ్యక్తి సహకారాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 కర్కాటక రాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ఏ విషయానికైనా ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. మీలో ఉన్న గర్వం వల్ల అహంకారం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులం ఒత్తిడికి లోనై చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల పట్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. స్థిరాస్తులు అనుకూలించవు. సమయానికి నిద్రాహారాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు సంకటహర గణపతి ని ఆరాధించండి. దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి దర్శించుకొని గణపతికి గరిక సమర్పించండి.

today horoscope in telugu march 16 2021
today horoscope in telugu march 16 2021

సింహరాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. అందరి ఆదరణ పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. దూరంగా ఉంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాలలో మిత్రుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. ఆరోగ్యాన్ని పొందుతారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రాజెక్టు వర్క్ చేపడతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈ రోజు అన్నపూర్ణ దేవిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల మీరంతా ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అవుతుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు చదువు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. నూతన వ్యక్తుల పరిచయం అనర్ధాలు కలిగిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.ప్రమోషన్లు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రయోగాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములు అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న అనారోగ్యాని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. గతంలో బలపడ్డ వారితో తిరిగి కలుసుకొని ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణ చేసుకోండి.

వృశ్చికరాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.ఈరోజు అనుకూలంగా లేదు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఇతరులు చెప్పిన మాటలను వినడం వల్ల మోసపోతారు. మీ మీద నిందలు పడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాముల వలన నష్టపోతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దవారి మాటలను తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది.
రెమిడీః ఈ రోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. లాభాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. సోదరులతో స్నేహితులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఖర్చు పెడతారు.
రెమిడీః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆరాధన చేయండి.

మకరరాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. పెద్దవారిని గౌరవించడం మంచిది. వారి మాటలను సూచనలు పాటించడం వల్ల అంతా బాగుంటుంది. ఇతరుల మాటలను నమ్మడం వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. తప్పు చేసిన వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల నష్టం ఏర్పడుతుంది. తప్పని పరిస్థితుల్లో చిన్న చిన్న అబద్దాలు చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవి ని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.వాహనాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంత కఠిన కష్టాన్నైనా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి తిరిగి బయటపడతారు. అప్పుల బాధలు తీరిపోతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులం కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు తలమార్పిడి అవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభం అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు అనారోగ్యాన్ని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉంటారు. సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
వాహనాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి-16 – పాల్గుణ మాసం – మంగళవారం.వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీలో ఉన్న మొండి పట్టుదల వల్ల, మాట పట్టింపు వల్ల సమస్యలు ఎదురవుతాయి.అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థుల స్నేహితులతో కలిసి చదువును నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణ చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju