Big Breaking : చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు..! అయిదుగురు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి..!!

Share

Big Breaking : చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతం మావోయిస్టులు, జవాన్ల ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. భారీ ఎత్తున జరిగిన ఎదురుకాల్పులలో అయిదుగురు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తర్రం అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు అమర్చిన 8 కేజీల ఐఇడీ బాంబును పోలీసు బలగాలు నిర్వీర్యం చేశారు.

Big Breaking : chhattisgarh encounter
Big Breaking : chhattisgarh encounter

అనంతరం అటవీ ప్రాంతంలో మవోయిస్టులకు, జవానులకు మధ్య భీకర కాల్పులు జరగగా అయిదుగురు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

కార్మికులకు మోది పాదసేవ

sarath

మోదీజీ ప‌రువు స‌మ‌స్య … మనంద‌రిదీ బ‌తుకు స‌మ‌స్య‌

sridhar

‘గీతం’ కేసు నవంబర్ 30కి వాయిదా..! అప్పటి వరకూ స్టే..!!

Special Bureau