NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మాట నిలబెట్టుకున్న హారిక..!!

బిగ్ బాస్ హౌస్ లో అల్లరి పిల్లగా ఎంతో పేరు సంపాదించిన హారిక కి బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఆడే తీరు అదేవిధంగా ఎంటర్టైన్ చేసే విధానం చాలామంది ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చిన సమయంలో చాలామంది హారిక ని పొగడటం జరిగింది.

bigg boss 4 telugu: Dethadi Harika: దేత్తడి హారిక ఎలిమినేట్.. ఆఖరి నిమిషంలో  నాగ్ ట్విస్ట్ - nagarjuna telugu bigg boss season 4 september 20 written  updates; who is the second eliminator | Telugu news 6అదేవిధంగా ఇంటిలో నుండి అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా వెళ్లిపోయిన నోయల్ కూడా ఖచ్చితంగా హారిక ది బెస్ట్ గేమ్ హౌస్ లో ఇవ్వటం గ్యారెంటీ అని, ఎంటర్టైన్ పరంగా టాస్క్ పరంగా హారికా నీ బీట్ చేసే ఫిమేల్ కంటెస్టెంట్ ఎవరు లేరని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇదిలా ఉండగా ఇటీవల హారిక వాళ్ళ మదర్ వచ్చిన సమయంలో తాను కెప్టెన్ టాస్క్ కి ఎన్నికైనట్లు చెప్పిన సమయంలో ఈసారైనా గెలుస్తావా అని అడుగగా ఖచ్చితంగా గెలుస్తాం అని హారిక వాళ్ళ అమ్మకి మాట ఇచ్చింది.

 

కాగా తాజాగా జరిగిన వ్యక్తి కమాండో టాస్క్ లో హారిక కెప్టెన్ అయినట్లు వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంక నాలుగు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో హారిక హౌస్ లో కీ రోల్ ప్లే చేయడం గ్యారెంటీ అని బయట జనాల టాక్. ఏది ఏమైనా ఇంటిలో ఉన్న మగవాళ్లకు మంచి పోటీ ఇస్తూ హారిక ఆడుతున్న ఆట చాలా మందిని ఆకట్టుకుంటుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N