NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: గట్స్ ఉన్న అమ్మాయి హారిక అంటూ సోషల్ మీడియాలో పొగడ్తలు..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ కి చేరుకుంటోంది. దాదాపు సగం రోజులు పూర్తి కావటంతో హౌస్ లో ఎవరెవరు మాస్క్ గేమ్ ఆడుతున్నారో..? ఎవరు ఫెకో ? ఇంటిలో ఉన్న సభ్యులకే కాక బయట ఉన్న ఆడియన్స్ కి అర్థమయ్యే రీతిలో బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నారు.

Bigg Boss 4 Telugu: Fake Elimination as a warning to Inmatesఇదిలా ఉంటే ఎవరికీ తెలియని సీక్రెట్ ఒకటి తెలియజేయాలని అది బిగ్ బాస్ కి అంగీకారం అనిపిస్తే ఇంటి నుండి వచ్చిన లెటర్ అందుతుందని ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ లో హారిక చెప్పిన సీక్రెట్ కి వాళ్ల అమ్మగారు ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే హారిక వాళ్ళ మమ్మీ వెబ్ మీడియా ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో మా అమ్మాయికి ఎలాంటి లవ్ ఎఫైర్స్ బయట లేవని తెలపడం జరిగింది.

 

కానీ స్వయంగా హారిక యే తన లవ్ స్టోరీ గురించి చెప్పటంతో హారిక వాళ్ళ అమ్మకి షాక్ ఇచ్చినట్లు అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి అవ్వలిసిన వయసులో పైగా వయసులో ఉన్న హారిక ఈ విధంగా తన పాస్ట్ లవ్ స్టోరీ గురించి నోరు విప్పటం చాలా గ్రేట్ అని హారికా కి మంచి గట్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఇంటి సభ్యులు చెప్పిన అన్ని రహస్యాలలో హారిక చెప్పింది అతిపెద్ద రహస్యమని బయట జనాలు అంటున్నారు. ఇలాంటి విషయాలు చెప్పడానికి చాలా ధైర్యం ఉండాల హారిక కి ధైర్యం ఎక్కువ అని నెటిజన్లు పొగుడుతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N