NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేషన్ లో ఈ కంటెస్టెంట్ వెళ్ళిపోతే బిగ్ బాస్ చూడడమే ఆపేస్తారు…! 

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పదవ వారంలో కి ఎంటర్ అయింది. ఇక గత కొద్ది రోజులుగా సమంత, సుమ ఎంట్రీ ల తో మంచి రేటింగ్ సాధించిన ఈ షో కోసం నాగార్జున చాలా తెలివిగా ప్రణాళికలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎలిమినేషన్ విషయంలో మాత్రం ప్రజలు అందరూ బాగా అసంతృప్తితో ఉన్నారు. మొదటి నుండి ఆశ్చర్యపరిచే ఘటనలు చోటుచేసుకోవడం. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎలిమినేషన్ లో ప్రజాదరణ పొందిన వారు బయటికి వెళ్లిపోవడం వంటివి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

 

రేటింగ్స్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బిగ్ బాస్ అఖిల్ ను సీక్రెట్ రూమ్ పంపించి ఎత్తుగడ వేశారు. అది బాగానే వర్కౌట్ అవుతుందని చెప్పాలి. అయితే గత వారం అమ్మరాజశేఖర్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత ప్రేక్షకులు అందరూ ఒకటి ఫిక్స్ అయిపోయారు. అంతకు ముందు వారమే అమ్మ ఎలిమినేట్ కావాల్సింది. అయితే నో ఎలిమినేషన్ పెట్టి మరి కొంత డ్రామా ఇంటిలో కొనసాగించారు. క్రమంగా అమ్మ విలన్ గా మారాడు. అప్పుడు అంతా కలిసి అతనిని బయటకు పంపించేశారు. ఇలా బిగ్ బాస్ ప్రజలకు నచ్చినట్టుగా వ్యవహరించడం విశేషం. 

ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న అరియానా ఫుటేజీని ఎక్కువగా చూపించట్లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఎలిమినేషన్ విషయం వచ్చేసరికి అరియానా, మోనాల్ లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మోనాల్ ముందు నుండి పెద్దగా రాణించలేకపోయినా ఆమెను స్పెషల్ అట్రాక్షన్ కోసం ఉంచారు. అరియానా బోల్డ్, స్ట్రాంగ్. ఇక వీరిద్దరిలో ఎవరో ఒకరిని వెళ్లిపోవాల్సి ఉంటుందని అంటున్నారు. మోనాల్ వెళ్ళిపోతే ప్రేక్షకుల హ్యాపీ కానీ అరియానా వెళ్లి పోతే మాత్రం మళ్ళీ కథ మొదటికి వస్తుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N