బిగ్ బాస్ 4 : నాగార్జున చెప్పినవన్నీ అబద్ధాలు..? బయట ఆడేసుకుంటున్న నెటిజన్లు
బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదట్లో హోస్ట్ నాగార్జున షో సూపర్ హిట్ అయ్యింది మంచి టిఆర్పి రేటింగ్ లు వస్తున్నాయి అని చెప్పేవాడు. ఇన్ని కోట్ల ప్రేక్షకులు మీ పర్ఫార్మెన్స్ ను చూస్తున్నారు...