NewsOrbit
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : హౌస్ లో అతనే బకరా… అతనే హీరో..? బిగ్ బాస్ తెలివి కి అంతా ఫిదా

బిగ్బాస్ ఇంటిలో కంటెస్టెంట్స్ లోని ఎమోషన్స్ తో ఎలా ఆడుకోవాలో బిగ్ బాస్ కు బాగా తెలుసు. అతను పెట్టిన నియమాలు…. ఇచ్చే టాస్క్ లు… పెట్టే ఆంక్షలు అన్నీ అతనికి అనుకూలంగా ఉంటాయి. 24 గంటలు వారి దినచర్యను గమనిస్తూ ఎవరి మనస్తత్వం ఎలాంటిది అని చదివేస్తూ ఉంటాడు. 

 

Bigg Boss 4: దేవి, లాస్య కామెంట్లు.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన అమ్మ రాజశేఖర్‌  - Bigg Boss 4 promo

ఈవారం ఎలిమినేషన్ లేకుండా షో ముగించడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉందన్నది పూర్తిగా స్పష్టం అవుతోంది. అదేపనిగా ఎలిమినేషన్ లో మిగిలిపోయిన మెహబూబ్, అమ్మ రాజశేఖర్ లను కన్ఫేషన్ రూమ్ కి పంపించిన బిగ్ బాస్ ఇంటిలోని వారు వారి ఇద్దరిలో ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేయమని తెలిపాడు.

అరియానా, అవినాష్ తప్పించి మిగిలిన అందరూ అమ్మరాజశేఖర్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ అమ్మ రాజశేఖర్ ను ఎలిమినేట్ చేస్తే ఏమి మజా వస్తుంది. అతనిని ఎలిమినేషన్ నుండి తప్పించి కెప్టెన్సీ టాస్క్ కూడా అర్హుడిని చేశారు. దీంతో అమ్మ కనీసం ఒక వారం లేదా రెండు వారాలు కొనసాగుతాడు. అతను ఇంటి నుండి బయటకు వెళ్ళి పోవాలి అని కోరుకునే వారందరిపై ఆధిపత్యం చెలాయిస్తాడు. అందరూ అతనిని బకరాలా ఆడుకున్నట్లు ఇన్ డైరెక్ట్ గా తెలియజేసిన బిగ్ బాస్ అమ్మ కు అవకాశం కూడా ఇచ్చాడు. దీంతో అతను హీరో అయిపోవచ్చు.

ఇలా అమ్మరాజశేఖర్ లోని వేరియేషన్, క్షణికావేశం గమనించిన బిగ్ బాస్ అతనికి కావాల్సిన పవర్ ఇచ్చాడు అని నెటిజన్లు అనుకుంటున్నారు. మరి అమ్మ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా లేదా బలి అయిపోతా అన్నది చూడాలి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri