NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : ఈ వారం బిగ్ బాస్ ఇతనిని ఘోరంగా టార్గెట్ చేశాడు..! ఎలిమినేషన్ పక్కా…? 

అంతకు ముందు సీజన్ లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ ఇంటిలో ఎంటర్టైన్మెంట్ కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. మసాలా సీన్లతో ప్రస్తుతం షో మరింత రంజుగా సాగుతోంది. అయితే ప్రతి వారం రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ తీసుకొస్తున్న ఈ షో పై కావాల్సినంత నెగిటివిటీ కూడా వచ్చేసింది. కేవలం ఎలిమినేషన్ విషయంలోనే ప్రేక్షకులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ లో ఈ విషయంలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 

 

నెంబర్ వన్ అంశం….. ఎలిమినేషన్ క్రమపద్ధతిలో కొనసాగడం లేదు అన్నది కొంతమంది మాట. అందుకు అనుగుణంగానే ఇంటిలో ఎన్నో అంశాలను పక్కన పెట్టేసి కేవలం లవ్ ట్రాక్స్. మాస్ మసాలా సన్నివేశాలు హైలెట్ చేయడం కూడా నిర్వాహకులు పై విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇక ఇదే సమయంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు అయినా దేవి నాగవల్లి, దివి వద్యా, కుమార్ సాయి వంటి వారు ఎమినేట్ కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక కొత్త ఎత్తుగడతో వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎలిమినేషన్ల విషయం ఏమో కానీ…. ఈ వారం మాత్రం ఇంటి నుండి ఒక కంటెస్టెంట్ ను బయటకు పంపించే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఎలిమినేషన్ తప్పించుకున్న అమ్మరాజశేఖర్ ఈ వారం బయటకు వెళ్ళి పోవడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా ఆయననే ప్రతి ఎపిసోడ్ లో హైలెట్ చేయడంతో ఇది మాత్రం ఖచ్చితం అన్న టాక్ వినిపిస్తోంది. 

గత వారం నోయల్ బయటకు వెళ్ళడంతో నుండి రాజశేఖర్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు. అయితే వెళుతూ వెళుతూ రాజశేఖర్ ను మాత్రం తీవ్రంగా విమర్శించాడు. ఆ తర్వాత అమ్మ ఇంట్లో ప్రవర్తించే తీరు కూడా మరింత ఘోరంగా తయారైంది. ప్రైవేట్ వెబ్సైట్ లో నిర్వహించే పోల్స్ లో కూడా అమ్మరాజశేఖర్ వెనుకంజలో ఉన్నాడు కాబట్టి అతను బయటకు వెళ్ళడం ఖాయం అని సమాచారం.

author avatar
arun kanna

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu