NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : ఇంట్లో లేకుండానే హౌస్ మేట్స్ మధ్య పుల్ల పెట్టేసిన నోయల్..! రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరూ….

బిగ్బాస్ ఇంటిలో వాగ్వాదాలు ఒకదాని వెంట ఒకటి చాలా వేడిగా సాగుతున్నాయి. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నోయల్ సీన్ పేరు రావడంతో అమ్మరాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్ను నామినేట్ చేయడానికి మరొకరి పేరు ప్రస్తావించక్కరలేదు అని చాలా ఘాటుగా స్పందించాడు. ఇక అవతలి పక్క ఉన్నది అభిజిత్. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

 

ఇక రాజశేఖర్ ను టార్గెట్ చేసేందుకు కారణంగా చెబుతూ బిగ్బాస్ ఇంటినుండి వెళ్ళిపోతూ నోయల్ చెప్పిన విషయాలను నువ్వు సరిగ్గా తీసుకోలేదు. ఎప్పుడూ మీ మాటే వినాలని అనుకుంటున్నారు…. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని అన్నాడు. ఇలా అభిజిత్ మాటలకు అడ్డుపడి అమ్మరాజశేఖర్ ఫైర్ అయ్యాడు. 

నోయల్ ఏదైనా చెప్పాలనుకుంటే లేదా మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి చెడు ప్రచారం చేయాలి అనుకున్నాడు. అతను నన్ను, అవినాష్ ను టార్గెట్ చేయడం తప్పు. ఇంట్లో ఉన్నప్పుడు కామెడీని ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళేటప్పటికి అతనికి అది కష్టమైంది అలాంటి వ్యక్తి పేరు చెప్పి నన్ను నామినేట్ చేస్తావా అని రాజశేఖర్ ప్రశ్నించాడు. 

అలాగే బిగ్బాస్ నిబంధనలకు వ్యతిరేకంగా అతను నా తలపై గట్టిగా కొట్టాడు అలా కొట్టడం వ్యతిరేకం కాని నేను ఆ పనిని ఓర్చుకున్నాను. బండోడా… గుండోడా అంటూ నన్ను కొడుతుంటే ఊరుకున్నాను. కానీ అవేమీ మీకు ఏమీ తెలియదు అని తీవ్రంగా అమ్మరాజశేఖర్ ను ప్రశ్నించాడు. దానికి అభిజిత్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. రాజశేఖర్ రివర్స్లో అభిజీత్ ను నామినేట్ చేయడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి విషయాల్లో నన్ను బాధ పెట్టకు అని అతను అతనితో అన్నాడు

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?