NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 “గ్రాండ్ ఫినాలే” ఎపిసోడ్ ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 దాదాపు వంద రోజులకు పైగానే టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది. 19 మంది వైల్డ్ కార్డు తో కలిపి ఇంటిలోకి సభ్యులు ఎంటర్ అయితే చివరాకరికి టైటిల్ అభిజిత్ కి రావటం జరిగింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎపిసోడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు వేదికపై చిందులు వేయగా.. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం తెలిసిందే.

Bigg Boss Telugu season 4: Akkineni Nagarjuna to host Bigg Boss 4, See contestants list - See Latestచిరంజీవి ఎంట్రీ తో ఆయన డైలాగులతో చేసిన కామెడీ తో ఓ రేంజ్ లో అప్పటిదాకా చప్పగా సాగిన ఎపిసోడ్ ఒక్కసారిగా ఆకాశాన్నంటినటు అయింది. సీజన్ త్రీ తరహాలోనే సీజన్ ఫోర్ లో చిరంజీవి తనదైన మార్క్ చూపించారు. ఇదిలా ఉండగా సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం భారీస్థాయిలో స్టార్ మా యాజమాన్యం ఖర్చుపెట్టినట్లు సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

 

ఈ ఎపిసోడ్ కోసం దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. విన్నర్‌కు ఇచ్చే రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో సహా.. భారీ సెట్‌, ఈవెంట్‌కు.. చేసిన డాన్సులకు కలిసి రెండున్నర కోట్లు ఖర్చయిందని టాక్ వినిపిస్తోంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్‌కు కోటిన్నర ఖర్చు చేశారని సరికొత్త వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ చివరి రోజు ఎపిసోడ్ కోసం స్టార్ మా యాజమాన్యం ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N