NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సరికొత్త టాస్క్ లో 20 సార్లు కంటే పైగానే ఓడిపోయినా టాప్ కంటెస్టెంట్..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ కి చేరుకుంది. హౌస్ లో అఖిల్ మినహా మిగిలి ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ లు ఎవరికి వారు టాప్ ఫై లోకి వెళ్ళటానికి బాగా కష్టపడుతున్నారు. పైగా ఈ వారం అయిపోతే ఇంకొక వారం ఆట మాత్రమే మిగిలి ఉండటంతో.. ఇంటిలో సభ్యుల మద్దతుదారులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet  Duddala Lead withకచ్చితంగా టైటిల్ విన్నర్ మా వాడే గెలవాలి అనే విధంగా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా షో ప్రారంభం అవ్వకముందే.. హౌస్ లో ఏం జరుగుతుంది అనేదాని గురించి ముందుగానే లీక్ వార్తలు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడే కాదు షో స్టార్ట్ అయిన నాటి నుండి.. లీక్ వీరులు హౌస్ లో ఏం జరుగుతుందో ముందే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.

 

అయితే లీక్ వార్తల ఆధారంగా తాజాగా..మంగళవారం జరగబోయే ఎపిసోడ్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్నా అభి 20 సార్లకు పైగా నే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఓడిపోయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎక్స్ప్రెషన్స్ టాస్క్ లో అభి ఇతర కంటెస్టెంట్ లు చేసిన వాటికి నవ్వేసి.. ఓడిపోయినట్లు లేటెస్ట్ టాక్ సోషల్ మీడియాలో వినబడుతోంది. మొత్తంమీద చూసుకుంటే మంగళవారం జరగబోయే ఎపిసోడ్ లో హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లని నవ్వించడానికి భారీ టాస్క్ పెట్టినట్లు తెలుస్తుంది

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N