Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఈ రోజుతో ముగియనుంది. దాదాపు వంద రోజులకు పైగా అలరించిన ఈ గేమ్ షోలో 19 మంది పాల్గొనగా చివరాకరికి ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు మిగిలారు. మానస్, శ్రీరామ్, సిరి, షణ్ముక్, సన్నీ. దీంతో వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారు అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా ఉంది. మరికొద్ది గంటల్లో టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలియనుంది. ఫైనల్ వారం కావడం తో భారీ ఎత్తున ఓటింగ్ ప్రక్రియ జరిగినట్లు.. రికార్డు స్థాయిలో గత సీజన్లకు భిన్నంగా ఓట్లు పడినట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో గత సీజన్లతో పోలిస్తే సీజన్ ఫైవ్ చాలా స్పెషల్ నీ శనివారం ఎపిసోడ్ లో.. గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు.. టాప్ వన్ కంటెస్టెంట్ లకు తెలియజేయడం మనం చూశాం. పరిస్థితులు అంటే సీజన్ ఫైవ్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ట్రోఫీ అందించడానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రెటీలు రావడం జరిగిందట.
ఎప్పటిలాగే లీక్ వీరుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… శ్యామ్ సింగ్ రాయ్(Shyamsing Roy), 83, RRR, పుష్ప(Pushpa) సినిమా యూనిట్కు చెందిన హీరోలు డైరెక్టర్లు వస్తున్నారట. రాజమౌళి, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, ఆలియా భట్(Alia Bhatt), రామ్ చరణ్(Ram Charan), జీవా(Jeeva), రణవీర్ సింగ్(Ranaveer Sing), నాని, సాయి పల్లవి.. వస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పటికే మానస్, సిరి.. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఎపిసోడ్… కంప్లీట్ అయినట్లు సీజన్ ఫైవ్ ట్రోఫీ ప్రకటించే ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు షూట్ స్టార్ట్ కానున్నట్లు 6 గంటలకి ప్రారంభం అవుతుందని సమాచారం.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…