NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టాప్ మోస్ట్ హైలెట్ ఫ్రెండ్షిప్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో దాదాపు 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఉన్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో…ట్రోఫీ విజేత ఎవరు అనేది సస్పెన్స్ గా నెలకొంది. భారీ ఎత్తున పోటీ నెలకొన్నట్లు కనబడని ఓటింగ్ జరిగినట్లు అంచనా కూడా చేయలేని విధంగా.. టైటిల్ పోరుకు ఉన్నట్లు సమాచారం. ఉన్న ఐదుగురిలో ముగ్గురు కంటెస్టెంట్ లకి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు మద్దతు తెలపగా.. మరో ఇద్దరు కంటేస్తంట్ లకి సోషల్ మీడియాలో మద్దతుదారులు భారీగా క్యాంపెయిన్ చేసి వారి గెలుపు కోసం బాగా కష్ట పడటం జరిగిందట.

Bigg Boss 5 Telugu: సిరీ, షను గురించి.. దీప్తి చెప్పింది విని షాక్ అయ్యా జెస్సి వైరల్ కామెంట్స్..!! | News Orbit

దీంతో ఉన్న ఐదుగురిలో ముగ్గురు మధ్య టైటిల్ పోరు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్ మొత్తానికి ఫ్రెండ్షిప్ పరంగా హైలెట్ కాంబినేషన్లు చూస్తే ఫస్ట్ ప్లేస్ లో సిరి(Siri), షణ్ముక్(Shanmukh), జెస్సీ(Jessy) (త్రిమూర్తులు) కాంబినేషన్ అని జనాలు అంటున్నారు. ఆ తర్వాత కాజల్, సన్నీ, మానస్. ఇక మూడో ప్లేస్ లో శ్రీ రామ్(Sri Ram), రవి(Ravi) కాంబినేషన్. ఈ మూడు గ్రూపులు.. సీజన్ ఫైవ్ లో ఫ్రెండ్షిప్ పరంగా ప్రేక్షకులను.. రక్తి కట్టించడం జరిగింది. రవి శ్రీరామ్ మార్నింగ్ చివరిలో ఉన్నాగాని అందరికంటే ముందు.. ఒక వారం గడిచిన తరువాత షణ్ముక్, సిరి, జెస్సి త్రిమూర్తుల కాంబినేషన్… మొత్తానికే హైలైట్ అని..బిగ్ బాస్ ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

Bigg Boss 5 Telugu Nominations: Shocking Twist As Sunny, Maanas, Kajal And 7 Others Get Nominated! - Filmibeat

జెస్సి గనుక అనారోగ్యం కారణంగా బయటకు తనకు తానుగా వెళ్లకుండా ఉండి ఉంటే.. కచ్చితంగా టాప్ ఫైవ్ లో నిలిచే వాడు అని.. కూడా అంటున్నారు. అయినా కానీ బయటికి వెళ్ళిన జస్ట్ తన ఇద్దరు స్నేహితుల కోసం.. బాగా కష్టపడ్డాడు అని చెప్పుకొస్తున్నారు. సెకండ్ గ్రూప్.. సన్నీ, మానస్, కాజల్.. ప్రారంభంలో కాజల్ వర్సెస్ సన్నీ ఉన్నాగాని గుడ్లు టాస్క్ తర్వాత ముగ్గురు.. ఒకటయ్యారు అది చివరి వరకు కొనసాగింది నిజంగా గ్రేట్ అని ఆడియన్స్ .. తాజాగా సీజన్ ఫైవ్ గురించి సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ పరంగా డిస్కషన్ చేసుకుంటున్నారు. మొత్తానికి అయితే త్రిమూర్తుల కాంబినేషన్ యే.. సీజన్స్ ఫై కి అతి పెద్ద హైలైట్ అని చెప్పుకొస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N