NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ అని ముందుగానే లీక్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి వినబడుతున్న పేరు సన్నీ. హౌస్ లో స్టార్టింగ్ లో..లోబో(Lobo) ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచాడు. స్వయంగా ఈ విషయాన్ని యాంకర్ నాగార్జున(Nagarjuna) యే కొన్ని సందర్భాలలో తెలపడం జరిగింది. అయితే ఆ తర్వాత లోబో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత… సన్నీ పేరు వినబడుతూ వచ్చింది. టాస్క్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా సన్నీ తన 100% ఎఫర్ట్ తో హౌస్ లో రాణించాడు. టాస్క్ లలో ఎగ్రెసివ్ గా ఆడినాగాని  ఆ తర్వాత మనుషులను కలుపుకోవటం లో నవ్వించడంలో.. హౌస్ లో సందడి వాతావరణం.. క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Bigg Boss 5 Telugu Winner: VJ Sunny To Raise The Trophy This Season? - Filmibeat

దీంతో సన్నీ(Sunny) ఎక్కడ ఉంటే అక్కడ ఫన్నీ వాతావరణం ఉంటుందని.. చాలా మంది బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు బయట ఇంటర్వ్యూలలో తెలపడం జరిగింది. “బీబీ హోటల్ టాస్క్”లో ఇదే ప్రూవ్ అయింది. పల్లెటూరు నుండి స్టార్ హోటల్ కి వచ్చిన వ్యక్తి గా సన్నీ చేసిన పెర్ఫార్మెన్స్ … పండించిన కామెడీ.. ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఒక్క టాస్క్ లో మాత్రమే కాదు చాలా సందర్భాలలో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రేక్షకులను.. నవ్వించడంలో.. కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ కి మంచి వ్యాల్యూ ఇవ్వటం మాత్రమేకాక తనలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ…కూల్ గేం ఆడుతూ… టాప్ ఫైవ్ లో నిలిచి…టైటిల్ చివరాకరికి గెలవటం జరిగిందట.

Bigg Boss Telugu 5 title winner is... - Cine Chit Chat

చివరి వారంలో దాదాపు సగానికి పైగానే ఓటింగ్ పరంగా..సన్నీ ఓట్లు పళ్ళ కొట్టినట్లు.. దీంతో మనోడు విన్నర్ అయినట్లు..లీక్ వీరుల నుండి అందుతున్న టాక్. మామూలుగానే ఎలిమినేషన్ పరంగా.. నామినేషన్ టైం లోనే సన్ని రికార్డు స్థాయిలో ఓట్లు కొల్లగొట్టడం జరిగింది. ఈ క్రమంలో చివరి వారంలో సీజన్ ఫైవ్ విన్నర్ రేస్ లో టాప్ ఫైవ్ లో సన్నీ(Sunny) నిలబడటంతో.. ఊహించని విధంగా ఓట్లు రాబట్టి సీజన్ ఫైవ్ విన్నర్గా సన్నీ గెలిచినట్లు సోషల్ మీడియాలో ఎపిసోడ్ ప్రారంభం కాకముందు గానే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో సన్నీ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు స్టార్ట్ చేసేసారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju