NewsOrbit
న్యూస్

KGF 3: “కేజిఎఫ్ 3″లో బాలీవుడ్ బడా స్టార్ హీరోకి సరికొత్త క్యారెక్టర్ సెట్ చేయబోతున్న ప్రశాంత్ నీల్..??

KGF 3: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో “కేజిఎఫ్” పార్ట్ వన్.. పార్ట్ 2 ఎన్ని సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలుసు. ఇండియాలో అతి చిన్న ఇండస్ట్రీ కన్నడ నుండి రిలీజ్ అయి అని ఇండస్ట్రీ బాక్సాఫీస్ లను షేక్ చేసి పడేసి అందరి చూపులను కన్నడ వైపు తిపేటట్టు చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలాగే “కేజిఎఫ్” సినిమాతో హీరో యాష్ దేశంలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో యాష్ కి”కేజిఎఫ్” దెబ్బకి తిరుగులేని క్రేజ్ ఏర్పడింది.

KGF Chapter 3: Hrithik Roshan Is All Set To Be Part Of Yash aka Rocky's  Universe? Producer Spills Beans & Leaves Fans Guessing

ఏకంగా ముంబై వంటి నగరాలలో యాష్ కి కొన్ని వందల అడుగుల కటౌట్ లు థియేటర్ల వద్ద కట్టడం ఇటీవల “కేజిఎఫ్ 2” విడుదలైన సమయంలో జరిగింది. ఇదిలా ఉంటే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు సెకండ్ పార్ట్ చివరిలో “కేజిఎఫ్ 3” రాబోతున్నట్లు హింట్ ఇవ్వటంతో… ఆడియన్స్ ఏదైనా ప్రకటన వస్తుందేమో అని ఆసక్తిగా ఉన్నారు. మరోపక్క ఈ సినిమా నిర్మాతలు “కేజిఎఫ్ 3″కి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమా ప్రపంచ స్థాయిలో హీరోయిజం ఎలివేషన్ ఉండే రీతిలో స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్లు కూడా మొన్నటివరకు వార్తలు వచ్చాయి.

పరిస్థితి ఇలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ బడా స్టార్ హీరో హృతిక్ రోషన్ కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెట్ చేసినట్లు సరికొత్త టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినబడుతోంది. బాలీవుడ్ లో “కేజిఎఫ్” రెండు భాగాలు భారీఎత్తున కలెక్షన్స్ సాధించటంతో సినిమాలో సగానికి సగం మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను తీసుకోవడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే హృతిక్ రోషన్ కి కీలక క్యారెక్టర్ సెట్ చేసినట్లు సరికొత్త టాక్ ఇప్పుడు సౌత్ మరియు బాలీవుడ్ వర్గాల్లో కూడా బలంగా వినిపిస్తోంది. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరొక పక్క “కేజిఎఫ్ 2” సినిమా 50వ రోజు జూన్ 3 వ తారీకు “కేజిఎఫ్ 3” ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N