NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన బ్రహ్మానందం..!!

బిగ్ బాస్ హౌస్ లో కల్లాకపటం లేని ముక్కుసూటిగా గేమ్ ఆడిన జెన్యూన్ వ్యక్తి ఎవరు అని చెబితే ఖచ్చితంగా సోహైల్ అని చాలామంది చెబుతారు. హౌస్ లో అడుగు పెట్టిన సమయంలో అందరితో కోపం గా ఉంటూ రచ్చ రచ్చ చేసిన సోహెల్ కీలకమైన సమయాలలో సపోర్ట్ చేస్తూ రాణించాడు. అంతమాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా ఫిజికల్ టాస్క్ విషయంలో ముఖ్యంగా ఫ్రెండ్షిప్ విషయంలో చాలా వ్యాల్యూ ఇస్తూ సోహైల్ ఆడిన గేమ్ చాలా మందిని ఫిదా చేసింది.

Sohail in Bigg Boss title race? బిగ్ బాస్ టైటిల్ రేసులో సోహైల్?అరియనా తో గొడవలు పడిన కానీ అది టామ్ అండ్ జెర్రీ టైపులో బయట క్రియేట్ అయింది. కాగా ఈ సీజన్ ఫోర్ లో టాప్ త్రీ ప్లేస్ లోకి వెళ్ళిన సోహెల్ చివరాకరికి పాతిక లక్షలు పట్టుకుని బయటకు వచ్చి చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో బయటికొచ్చిన సోహెల్ టైటిల్ గెలవ లేకపోయినా కానీ చాలా మంది హృదయాలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది.

 

మేటర్ లోకి వెళ్తే బయటకు వచ్చిన సోహైల్ ఇటీవల ఓ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అతనికి టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ డైరెక్టర్ నుండి ఆఫర్ వచ్చిందని అంత మాత్రమే కాక డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తనని సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అన్నిటికంటే బిగ్ కాంప్లిమెంట్ బ్రహ్మానందం గారు ఇచ్చారని తెలిపాడు. బయటికి వచ్చిన తర్వాత బ్రహ్మానందం గారి నుండి ఫోన్ వచ్చిందని, ప్రతి రోజు బిగ్ బాస్ చూసేది నీకోసమే సోహైల్ అని చెప్పటం నా జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటూ సోహెల్ తెలిపాడు. అంత మాత్రమే కాక నేను నటించే సినిమాలో ఆయన ఫ్రీ గా చేసి పెడతానని బ్రహ్మానందం ఆఫర్ ఇచ్చినట్లు సోహెల్ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ మొత్తానికి మంచి లైఫ్ ఇచ్చింది అంటూ సోహెల్ పేర్కొన్నాడు.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N