సర్టిఫికేషన్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ CEIL ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, మేనేజర్ తదితర పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 109 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ఈమెయిల్ కు పంపవచ్చు.. పూర్తి వివరాలు ఇలా..
మొత్తం ఖాళీలు :109
విభాగాల వారీగా :
సీనియర్ ఇంజనీర్ -69
మేనేజర్ -20
ఇంజనీర్ -13
ఇంజనీర్ స్పెషలిస్ట్ -2
సీనియర్ ఇంజనీర్ స్పెషలిస్ట్-4
ఆఫీసర్-1
వయసు: 30-45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు :
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లమో ఇన్ మెకానికల్, ప్రొడక్షన్, సివిల్ సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : ఎటువంటి రుసుము చెలించనవసరం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: 10/1/2021
ఈమెయిల్ ఐడి: [email protected]