NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వర్మ ఆఫర్ ని వద్దని చెప్పేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..??

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ గా పిలవబడే రామ్ గోపాల్ వర్మ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియనా సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ అయిపోయాక ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అరియనా హౌస్ లో అనుభవాలు గురించి ఇంకా అనేక విషయాల గురించి తెలియజేస్తూ ఉంది. ఈ తరుణంలో హౌస్ లో తనని సపోర్ట్ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కి ప్రముఖ న్యూస్ ఛానల్ లో కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది.

Bigg Boss 4 Telugu: RGV extends his support to Ariyana - tollywoodఇదిలా ఉంటే హౌస్లో రాకముందు అరియనా అందాన్ని పొగుడుతూ రాంగోపాల్ వర్మ అప్పట్లో సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు ఆమెకి ఒక్క సారిగా మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. అంత మాత్రమేకాక బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఆర్జివి కామెంట్లు కారణమని కూడా చాలామంది చెబుతారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చాక ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అరియనా కామెంట్లు చేయడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో వర్మా నుండి అరియనా కి పిలుపు వచ్చినట్లు, అయితే వర్మ సినిమాలో హీరోయిన్ ని చాలా బోల్డ్ గా చూపించే అవకాశం ఉండటంతో.. వర్మ ఆఫర్ ని అరియనా వద్దు అటూన్నట్లు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే తరుణంలో అవినాష్ విషయంలో తనపై వస్తున్న కామెంట్లకు అతడు నా బెస్ట్ ఫ్రెండ్ అని అరియనా ఇంటర్వ్యూలలో తెలుపుతూ ఉంది.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju