NewsOrbit
న్యూస్

Devatha: ఆదిత్యను “పెనిమిటి” అని పిలిచినా రుక్మిణి నిలదీసిన సత్య.!?

Devatha

Devatha: ఆదిత్య సత్య ఇద్దరు కలిసి ఉండాలని దేవుడమ్మ గుడికి తీసుకువస్తుంది. మీరందరూ వెళ్లి దేవుడికి దండం పెట్టుకోండి.. నేను అమ్మవారికి పోరివి దండాలు పెడతానని మొక్కుకున్నాను.. దేవుడమ్మ తను మొక్కుకున్నట్టుగానే గుడి చుట్టూ పోర్లు దండాలు పెడుతుంది.. ఆ తరువాత సత్యను పసుపు కుంకుమ ముత్తైదులుకి ఇవ్వమని చెబుతుంది.. అప్పుడే అక్కడికి దేవి, చెన్నై వచ్చి అమ్మ కూడా ఇక్కడికి వచ్చింది అని చెబుతాను సత్య ఆదిత్యను పెనిమిటి అని పిలిచిన విషయాలన్నీ ఈరోజు ఎలాగైనా సరే అక్క తో అడిగి తెలుసుకోవాలి అని రుక్మిణి కోసం వెతుకుతుంది..

Devatha Serial 8 October 2022 today episode Highlights
Devatha Serial 8 October 2022 today episode Highlights

రుక్మిణి గుడిలో నుంచి మెట్లు దిగి వెళ్ళిపోతుండగా.. అక్కా.. అని సత్య పెద్దగా పిలుస్తుంది.. సత్య అని రుక్మిణి పిలుస్తుండగా అవసరం లేదు.. అవసరం లేదు.. మన మధ్య ఇంకా ఈ ముసుగు అవసరం లేదు.. నాకోసం నువ్వు పట్టి తెలుగు మాట్లాడాల్సిన అవసరం లేదు.. నాకోసం నువ్వు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు.. నాకు నువ్వు ఎప్పుడో మా అక్క రుక్మిణి అని తెలుసు.. అక్కవే అని తెలిసినా.. కొత్తగా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు బాగుండాలి అని అనుకుంటున్నాను.. నా అక్కవు కాబట్టే నా ప్రతి కష్టం మీతో చెప్పుకున్నాను అక్క..

ఆరోజు ఆదిత్య కు నాకు ఇలాగా కష్టం ఉందని చెబితే నేనున్నాను అని భరోసా ఇచ్చావ్. ఇదేనా నువ్వు నాకు అండగా ఉండటం అంటే లేదు సత్య అని రుతుమే చెబుతుండగా వద్దు అక్క ఇంకా నాకు ఏదో అబద్ధం చెప్పద్దు.. ఏదో ఒక అబద్ధం చెప్పి మోసం చేయాలని చూడకు అని సత్యం అంటుంది మోసమా అని నేను నిన్ను మోసం చేస్తాను అని అడుగుతుంది మరి ఇది ఏంటి అని ఆదిత్య రుక్మిణి కలిసి ఉన్న ఫోటోని చూపించి సత్యం అడుగుతుంది.. నీ దగ్గరకు రావడానికి నాకు ఆదిత్య ఏమని చెప్పి వచ్చాడో తెలుసా.. క్యాంపుకు వెళుతున్నాను అని అబద్ధం చెప్పు మరి వచ్చాను.. ఇందాక ఫోన్ చేసి ఏమన్నా అక్క పెనిమిటి అనా.. అని అన్న సత్య మాటలను విన్న రుక్మిణి షాక్ అవుతుంది..

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N