NewsOrbit
Featured న్యూస్

బిగ్ బాస్ 4: నామినేషన్స్ మొదలుకాక ముందే ఎలిమినేట్ అయిపోయేది ఎవరో తెలిసిపోయింది!

బిగ్ బాస్ అనేది కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. అయినా కానీ బిగ్ బాస్ కు వచ్చే టీఆర్పీ రేటింగులు మరే రియాలిటీ షోకు రావంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 కు తెరలేచిన విషయం తెల్సిందే. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ సీజన్ లో కంటెస్టెంట్ లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే మీడియా నుండి టివి9 దేవి/దేవి నాగవల్లి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.

 

devi nagavalli might get eliminated in first week from bigg boss 4
devi nagavalli might get eliminated in first week from bigg boss 4

 

తాను వచ్చింది డబ్బు సంపాదించడం కోసమేనని నిర్మొహమాటంగా చెప్పింది దేవి. అయితే ఆమే ఫస్ట్ ఎలిమినేట్ అవ్వబోతోంది అంటూ ఇప్పుడు అనలిస్టులు భావిస్తున్నారు. దానికి కారణం ఆమె పనిచేసే మీడియా సంస్థ టివి9. కట్ చేస్తే ఇటీవలే మాధవి లత – పవన్ కళ్యాణ్ ఇష్యూలో టివి9 వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్ అభిమానులకు బాగా కోపం తెప్పించింది.

 

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తనకు విషెస్ చెప్పిన సెలబ్రిటీలు అందరికీ పవన్ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపాడు. అయితే దీన్ని కూడా తప్పుడు కోణంలో చూసిన మాధవి లత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోస్టు పెట్టింది. వెంటనే వివాదాన్ని క్యాష్ చేసుకుందామని భావించిన టివి9 ఆమెతో ప్రైమ్ టైమ్ డిబేట్ ప్రోగ్రాం నిర్వహించారు.

 

దీన్ని జనసేన వ్యతిరేకిస్తూ టివి9ను బాధ్యతగా మెలగమని ప్రెస్ నోట్ లో తెలియజేసింది. ఈ విషయంపై గట్టిగా హర్ట్ అయిన పవన్ కళ్యాణ్ అభిమానులు, #shamelessTV9 అనే హ్యాష్ ట్యాగ్ ను అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ చేసారు. టివి9పై ఆగ్రహంతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు దేవి కనుక నామినేషన్స్ లోకి మొదటి వారమే వస్తే ఆమెను బయటకు పంపించడానికి సమాయత్తమవుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N