NewsOrbit
న్యూస్

ఎలక్ట్రిక్ వాహనాలకు మైలేజీ ఎందుకు ఉండదో తెలుసా..!?

 

 

ప్రపంచం మారుతుంది. కాలంతో పోటీ పడుతుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను ఎంత తొందరగా అంది పుచ్చుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. వాహన రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ దే . పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. డీజిల్ రేట్లు దడ పుట్టిస్తున్నాయి. కాలుష్యం కాటేస్తుంది. వాహనదారుల జేబుకు చిల్లు ప్రజల ఆరోగ్యానికి ముల్లు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అవే ఎలక్ట్రికల్ వెహికల్స్. పొల్యూషన్ అసలు ఉండదు. పెట్రోల్ , డీజిల్ తో పనే లేదు. వాహన ప్రియులారా మరి ఇంకెందుకు ఆలస్యం రయ్.. రయ్.. అంటూ ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ట్రై చేయండి.

 

 

ఎలక్ట్రిక్‌ వాహనాల కళకళ..డీజిల్ వాహనాలు వెలవెల. వాహన ప్రియులుకు కార్లతో పాటు అదిరిపోయే బైక్ లు, స్కూటర్లను కూడా వాహాన తయారీదారులు ఆవిష్కరిస్తున్నారు. ఆధునిక సాంకేతికను మిళితం చేసి అద్భుతంగా డిజైన్ చేసిన వాహనాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల దగ్గర సందర్శకుల హడావిడి ఎక్కువగా ఉంది. తొలిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ ఈవీ. ఎట్టకేలకుభారత్‌లోకి అడుగుపెట్టింది. టైగర్ ఇ.వి . నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ తరువాత ఇది మూడవ ఎలక్ట్రిక్ కారు.అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కానుంది. కారు ఒక ఛార్జీతో 250 కిలోమీటర్లు దూసుకుపోతుంది.

 

 

పర్యవరణాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపై ఉంది. కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యతను కరోనా మరోసారి గుర్తు చేసింది. కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్‌ తరాలకు మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. డీ కార్బనైజేషన్‌, డిజిటలైజేషన్‌, డీ సెంట్రలైజేషన్‌ అమలు చేయనున్నారు.మన వద్ద పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ ఉంది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాము. వీటన్నిటిని వినియోగించుకొని కాలుష్యనియంత్రణకు తోడ్పడాలి.బ్యాటరీ స్కూటర్లకు కూడా మార్కెట్లో బాగా డిమాండ్. ఈమధ్య ఎలక్ట్రికల్ టూవీలర్ ఉన్నవారి సంఖ్య బాగా పెరుగుతుంది. కస్టమర్స్ కనుగుణంగా స్కూటర్స్ లో స్పీడ్, హై స్పీడ్అందుబాటులో ఉన్నాయి.ధర తక్కువ. ప్రయోజనం ఎక్కువ. కాలుష్యం మాటే లేదు.ముందున్న కాలమంతా ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్ దే.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N