NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: సోహెల్, అఖిల్.. ఇద్దరూ మిత్రులా? లేక శత్రువులా?

are sohel and akhil frineds or enemies

బిగ్ బాస్ లో ఉన్న ఓ ఇద్దరు ఇంటి సభ్యుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అసలు వాళ్లిద్దరిని చూస్తే నిజంగా టామ్ అండ్ జెర్రీలాగానే కనిపిస్తారు. అప్పుడే కొట్టుకుంటారు.. అప్పుడే తిట్టుకుంటారు. మళ్లీ కలిసిపోతారు. ఆ వెంటనే అరుచుకుంటారు… వామ్మో.. వాళ్లలో ఉన్నన్ని షేడ్స్ ఇంకెవరిలో ఉండవు.

are sohel and akhil frineds or enemies
are sohel and akhil frineds or enemies

మీకు ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది.. వాళ్లెవరో. సోహెల్ అండ్ అఖిల్ గురించే మనం మాట్లాడుకునేది. వాళ్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇద్దరిలో ఉన్నది డేర్ నెస్. వాళ్లిద్దరు అస్సలు భయపడరు. ఎవ్వరికీ భయపడరు. డేరింగ్ అండ్ డాషింగ్. కానీ.. అదే ప్రస్తుతం వాళ్ల కొంప ముంచుతోంది.

సోహెల్ కు కోపమొస్తే.. మెడ మీద నరాలు తేలుతాయి. ముందు ముందు వచ్చేస్తాడు. అంతే.. ఇక సోహెల్ కోపాన్ని చూసి వెనక్కి తగ్గాల్సిందే కానీ.. ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదు. అఖిల్ కూడా అంతే. పాయింట్ మాట్లాడుతడు.. కోపం వస్తే ఏం చేస్తడో తెలియదు.

are sohel and akhil frineds or enemies
are sohel and akhil frineds or enemies

వీళ్లిద్దరు మొదటి నుంచి మంచి ఫ్రెండ్సే కానీ… ప్రతి చిన్న విషయాన్ని చిర్రుబుర్రులాడుతుంటారు. మళ్లీ కలిసిపోతుంటారు. గత కొన్ని ఎపిసోడ్స్ ను పరిశీలిస్తే అదే గమనించవచ్చు. ముఖ్యంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే.. వీళ్లిద్దరి హడావుడే ఎక్కువైపోయింది.

స్టాండ్ మీద తల పెట్టే టాస్కులోనైతే ఇద్దరూ కొట్టుకునేంత పని చేశారు. మళ్లీ వెంటనే కలిసిపోయారు. వామ్మో.. వీళ్లు ఎవ్వరికీ అర్థం కారు బాబోయ్.. అంటూ ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు.

author avatar
Varun G

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju