NewsOrbit
న్యూస్

Prabhas: వాట్.. ఈయన ప్రభాస్ రియల్ ఫాదరా.. అచ్చం ప్రభాస్ ని చూసినట్లే ఉంది..!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాలలో నటించిన ప్రభాస్ కి ఒక్క బాహుబలి సినిమా తోనే మంచి స్టార్ డం ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీలో హీరోగా నటించిన ప్రభాస్ మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది.

do you see Prabhas father
do you see Prabhas father

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూవీస్ కల్కి, రాజా సాబ్, సలార్ పార్ట్ 2. ఈ సినిమాలపై ప్రభాసభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ సినిమాల గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో ప్రభాస్ చాలా కామెడీ పర్సన్. ఇక ప్రభాస్ అసలు బ్యాగ్రౌండ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.

do you see Prabhas father
do you see Prabhas father

ప్రభాస్ ఫాదర్ అనంగానే మనందరికీ కృష్ణంరాజు గుర్తుకు వస్తాడు. ప్రభాస్ ఫాదర్ ని పెద్దగా ఎప్పుడూ చూడలేదు. ప్రభాస్ తన పెదనాన్నని ఫాదర్ గా భావిస్తాడు. ఇక ప్రభాస్ కి ఓ అన్నయ్య మరియు చెల్లి కూడా ఉంది. ప్రభాస్ తండ్రి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఈన ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఇక ప్రభాస్ బ్రదర్ పేరు ప్రమోద్ అలానే సిస్టర్ పేరు ప్రగతి. ఇక తాజాగా ప్రభాస్ ఫాదర్ ఎంగేజ్ లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

do you see Prabhas father
do you see Prabhas father

ఈ వీడియోలో ప్రభాస్ ఫాదర్ ని చూస్తుంటే.. డార్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ఇక ఈ వీడియోని డార్లింగ్ అభిమానులు ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుండగా..” నిజంగా ప్రభాస్ అన్ననే చూసినట్లు అనిపిస్తుంది. ఆ హైట్, పర్సనాలిటీ దిట్టో దిగిపోయారు కదా బ్రో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju