NewsOrbit
న్యూస్

Makara: మకర సంక్రాంతి రోజున రాశిచక్రం ప్రకారం ఈ వస్తువులు దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ వెంటే..

Donate these things on all zodiac signs in makara Sankranti 2023

Makara: మూడు రోజుల సంక్రాంతి పండుగలో మకర సంక్రాంతి ముఖ్యమైంది.. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి బయటికి వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.. అందుకే ఈ పండగను మకర సంక్రాంతి అని పిలుస్తారు మకర సంక్రాంతి రోజున తల స్నానం చేసి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. రాశి చక్రం ప్రకారం ఏ రాశుల వారు ఏయే దానాలను చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Donate these things on all zodiac signs in makara Sankranti 2023
Donate these things on all zodiac signs in makara Sankranti 2023

మేషరాశి వారు బెల్లం, వేరుశనగ, నువ్వులు దానం చేస్తే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది.
వృషభ రాశి వారు బట్టలు, బియ్యం, నువ్వులు, పెరుగు, స్వీట్లు దానం చేస్తే మీ రూ చేపట్టిందల్లా విజయవంతం అవుతుంది.
మిధున రాశి వారు పెసరపప్పు, బియ్యం , దానం చేయాలి. అలాగే పేదవారికి దుప్పట్లు దానం చేస్తే మీ కష్టాలు తొలగిపోయి. సుఖాలు వస్తాయి.
కర్కాటక రాశి వారు వెండి పాత్రలను దానం చేస్తే శుభ ఫలితంగా ఉంటుంది. అలాగే తెల్ల నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి.
సింహ రాశి వారు రాగి పాత్రలను దానం చేయాలి. అలాగే తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది.

కన్యా రాశి వారు నువ్వులు, మినప్పప్పును దానం చేయాలి. అలాగే దుప్పట్లను దానం చేసిన కూడా మంచి జరుగుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగి సంతోషంగా ఉంటారు.
తులా రాశి వాళ్ళు పంచదార, కీర్, బట్టలను దానం చేయడం వల్ల మీ సకల కోరికలు నెరవేరుతాయి.
వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులను దానం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దానం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. నువ్వులను కూడా దానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారు నువ్వులు, వేరుశనగపప్పును దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మకర రాశి వారు మకర సంక్రాంతి రోజున నువ్వులు, నూనె దానం చేయాలి. అలాగే ఉన్ని బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను దానం చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వస్తువులు దానం చేయడం వల్ల మీ కోరికలు అన్ని నెరవేరుతాయి.
కుంభ రాశి వారు సబ్బులు, బట్టలు, నూనె ఇతర వస్తువులు దానం చేయడం వల్ల మీ పనిలో పురోగతి ఉంటుంది.
మీన రాశి వారు శనగలు, సాబుదానా, నువ్వులు దానం చేయాలి అలాగే దోమతెరలు దుప్పట్లు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మీ పాపాలన్నీ తొలగిపోతాయి.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N