NewsOrbit
న్యూస్ హెల్త్

Food: ఆహారంలో భాగంగా రెడ్ వైన్ , చీజ్ తీసుకుంటే ఏమి జరుగుతోందో తెలుసా?

Food: ఆహారంలో భాగంగా రెడ్ వైన్ , చీజ్ తీసుకుంటే ఏమి జరుగుతోందో తెలుసా?

Food: మీ మెదడును బాగా షార్ప్ చేసుకోవాలనుకుంటున్నారా..? మీ మతిమరుపును పొగొట్టుకోవాలి అనుకుంటున్నారా? మీ తెలివితేటలతో అందర్నీ ఆశ్చర్యపర్చాలనుకుంటున్నారా? దానికోసం  ఆ రెండు పదార్దాల్ని మన ఆహారం Food లో చేర్చుకోవడమే ఏకైక మార్గం. రోజులు మారే కొద్దీ మన ఆహారపు పద్ధతులలో మార్పులు వస్తున్నాయి . ఈ ఆహారపు  అలవాట్లతో కొత్త , కొత్త రోగాలను ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా వయస్సు పెరిగే  కొద్దీ కొన్ని  మర్చిపోవడం సహజం. కానీ వయసు లో ఉండగా కూడా ఇలా జరుగడం  అలవాటుగా మారిపోతోంది. చిన్న, చిన్న విషయాలు గుర్తు ఉండడం లేదు.

Food that increases your brain power
Food that increases your brain power

వీటికి పరిష్కార దిశగా  అమెరికా శాస్త్రవేత్త లు పరిశోధనలు చేసారు . బ్రిటీష్ ప్రజల మీద జరిపిన ఈ పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి . ఈ  పరిశోధనలు 46 నుంచి 77 లోపు వయస్సు వారి మీద చేసారు .మనం తీసుకునే  ఆహారం కారణం గానే  ప్రతి విషయాన్ని మర్చిపోతున్నామని, దాదాపు 10 ఏళ్ల పాటు చేసిన  పరిశోధనల్లో బయటపడింది. ఇంచుమించుగా  5 లక్షల మంది,  బ్రిటీష్ ప్రజల నుంచి  వారి ఆహారపు అలవాట్లు గురించి అడిగి తెలుసుకుని  ఈ  డేటా ను  సేకరించారు. ప్రతి ఒక్కరూ తమ రోజు  మొదలైన దగ్గర నుంచి, వారి ఆహారపు అలవాట్ల గురించి వివరించారు.

ఈ పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఒక్క విషయాన్ని కామన్ గా  ఉన్నట్టు గమనించారు. చీజ్ మరియు వైన్ తమ  ఆహారం లో తీసుకుంటున్న వారి మెదడు చురుకుగా ఉండటాన్ని వారు గమనించారు. ఈ రెండూ తీసుకోని వారు, అల్జీమర్స్ తో  బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అందులోనూ రెడ్ వైన్ తాగే వారి మెదడు మాత్రం,  బాగా పనిచేస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఆహారం లో  తక్కువ  ఉప్పు తీసుకోవడం ద్వారా కూడా అల్జీమర్స్ కు చెక్  పెట్టవచ్చని పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఆహారం తీసుకునే విషయం లో కొంత జాగ్రత్త తీసుకుంటే, మరపు అనే సమస్యను చాలతేలికగా అధిగమించవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N