NewsOrbit
న్యూస్

Bank Rules: కొత్తగా మారిన బ్యాంక్ విధివిధానాలు తెలుసుకోండి.. పెనాల్టీ లేకుండానే విత్‌డ్రా!

Bank Rules: బ్యాంక్‌ ఖాతాదారులకు ఓ శుభవార్త. ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్ తాజాగా కొత్త సేవలను తన కస్టమర్లకోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా డిజిటల్ FD (ఫిక్స్‌డ్ డిపాజిట్) సేవలను ఆవిష్కరించింది. ఈ డిజిటల్ FD సేవల కింద అనేక రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇక్కడ చార్జీలు లేకుండానే ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్‌కు అనుమతి వుంది. బేసిగ్గా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బులను మనం వెనక్కి తీసుకొనే వీలు లేదు. మెచ్యూరిటీ కాలం తర్వాతనే సదరు కస్టమర్లకు ఈ డబ్బులు వెనక్కి వస్తాయి. అందుకే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారు ఒకింత జాగ్రత్తగా ఉండాలి.

Raviteja: మాస్ మహారాజా దూకుడు ..అప్పుడే ఆ సినిమా కంప్లీట్..!

Bank Rules: ఇపుడు అలాంటి ఇబ్బందులు వుండవు!

అయితే ఇపుడు అలాంటి ఇబ్బందులు వుండవు. అవును.. ఇపుడు ప్రవేశపెట్టిన కొత్త సర్వీసుల్లో భాగంగా ఈ తిప్పలు ఉందనే ఉండవు. యాక్సిస్ బ్యాంక్ డిజిటల్ FD సర్వీసుల్లో భాగంగా కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వీడియో KYC ద్వారా FD అకౌంట్ తెరవొచ్చు. మనం వున్న చోటినుండే ఈ FD సేవలు పొందొచ్చు. FD ఖాతా తెరిచిన వారు డబ్బులను ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓ కండిషన్ వుంది. మొత్తం డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

Nervous Weakness: ఈ లడ్డుతో నరాల బలహీనతకు చెక్..! ఎలా తయారు చేసుకోవాలంటే..!?
అనేక ప్రయోజనాలు:

– పెనాల్టీలు ఉండవు.
– ఎలాంటి ఇష్యూయెన్స్ చార్జీలు ఉండవు.
– వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
– యాక్సిస్ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నా లేకున్నా, డిజిటల్ FD ఖాతాను తెరవొచ్చు.
– ఆన్‌లైన్‌లో డబ్బులను ఈ FD ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
– సాధారణ FDలకు ఎలాంటి వడ్డీ రేట్లు వర్తిస్తాయో.. ఈ డిజిటల్ ఎఫ్‌డీలకు కూడా అదే వడ్డీ రేటు వర్తిస్తుంది.
– గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
– కనీసం 6 నెలల కాల పరిమితితో డబ్బులు FD చేయాల్సి ఉంటుంది.
– గరిష్టంగా పదేళ్ల వరకు డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు.
– నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N