NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Oil: ఈ నూనె రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఖాయం..!!

Hair Oil: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు ఊడిపోతుంది.. మార్కెట్లో లభించే ఆయిల్స్ ను వాడి ప్రయోజనం లేక అలసిపోయారా..!? అయితే ఈ చిట్కా మీ కోసం.. మన ఇంట్లోనే ఈ పదార్థాలతో నూనె తయారు చేసుకుని వాడితే జుట్టు సమస్యలు ఉండవు.. ఇంకా ఒత్తుగా, దృఢంగా జుట్టు పెరుగుతుంది.. ఈ నూనె కు కావలసిన పదార్థాలు.. తయారు చేసుకునే విధానం ఇలా ఉన్నాయి..

Hair Growth Ayurvedic Herbal Hair Oil: preparation
Hair Growth Ayurvedic Herbal Hair Oil: preparation

ముందుగా 5 ఉసిరి కాయలను తీసుకొని అందులో గింజలను తీసేసి ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక బండి తీసుకుని అందులో ఉసిరి కాయ పేస్ట్, గుప్పెడు కరివేపాకు ఆకులు, గుప్పెడు గోరింటాకు ఆకులు, గుప్పెడు మందారం ఆకులు, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాముల గుంటగలగరాకు పొడి, రెండు చెంచాలా కలోంజీ విత్తనాలు, 500 గ్రాముల కొబ్బరి నూనె వేయాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అన్ చేసి బాగా మరిగించాలి. ఈ నూనె నలుపు రంగులోకి వచ్చేంతవరకు మరిగిన తరువాత చల్లారనివ్వాలి. ఈ నెలలో ఒక పలచని వస్త్రంలో పోసి వడపోసుకోవలి. ఇలా తయారుచేసుకున్న నూనెను ఒక గాజు సీసాలో నిల్వ ఉండేలా భద్రపరుచుకోవాలి.

Hair Growth Ayurvedic Herbal Hair Oil: preparation
Hair Growth Ayurvedic Herbal Hair Oil: preparation

ఇలా తయారుచేసుకున్న నూనెను ప్రతిరోజు తలకు రాసుకోవాలి లేదు అంటే మీరు తలస్నానం చేసే రెండు గంటల ముందు తలకు పట్టించి ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఇందులో ఉపయోగించిన అన్ని పదార్థాలలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కేశసంపదని పెంచుతాయి. జుట్టు ఊడిపోకుండా, రాలకుండా, చివరలు చిట్లిపోకుండా చేస్తాయి. డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేసి ఒత్తుగా, బలంగా పెరిగేలా చేస్తాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju