harika work mode video goes viral
హారిక అంటే ముందు తెలిసింది దేత్తడి చానెల్ ద్వారానే. దేత్తడి హారిక అంటే అందరికీ తెలిసేది. కానీ.. నేడు బిగ్ బాస్ హారిక అంటే మామూలు క్రేజ్ లేదు. బిగ్ బాస్ కు ఎప్పుడైతే హారిక వెళ్లిందో తన రేంజే మారిపోయింది. తనకు ఒక్క సారిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. తను ఇప్పుడు సెలబ్రిటీ. తను సోషల్ మీడియాలో ఏం చేసినా ఇప్పుడొ సంచలనంగా మారుతోంది.
దానికి ఉదాహరణే.. తన దేత్తడి చానెల్ లో అప్ లోడ్ చేసిన ఓ వీడియో. వర్క్ మోడ్.. షార్ట్స్, దేత్తడి అంటూ కేవలం 15 సెకండ్ల ఓ వీడియోను హారిక తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది.
నిజానికి ఆ వీడియోలో ఏం లేదు. జస్ట్.. తన నెక్స్ ట్ వీడియోకు సంబందించి.. ఏదో ఫోన్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి చూస్తోంది హారిక. దాన్నే వీడియోగా తీసి దేత్తడిలో అప్ లోడ్ చేశారు.
ఆ వీడియోను చూసిన జనాలకు మాత్రం పిచ్చెక్కుతోంది. ఏం లేని వీడియోను పోస్ట్ చేసినా కూడా ఆ వీడియోకు వ్యూస్, లైక్స్ విపరీతంగా రావడం ఏంటంటూ ఆశ్చర్యపోతున్నారు. వీడియో అప్ లోడ్ అయిన కొద్ది సేపటికే విపరీతంగా లైకులు రావడం.. కామెంట్స్ రావడం.. వ్యూస్ పెరగడం చూస్తుంటే.. సోషల్ మీడియాలో హారికకు ఫాలోయింగ్ మామూలుగా లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎంతైనా హారిక కదా.. ఇచ్చి పడేస్తది అంతే.
Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…
Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…
BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…
Shruti Haasan: తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్…
Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`.…