ఢిల్లీ, జనవరి 17: రోగుల మధ్య ఆటపాటలతో ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్రజైన్ గడిపారు. గురువారం ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లు త్వరగా కోలుకోవాలంటూ హ్యాపీనెస్ థెరపీని చేపట్టారు. మంత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో కలసి మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్సులతో రోగులకు స్వాంతన కలుగజేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
"Happiness Therapy"
Health Minister @SatyendarJain with Doctors and Nursing staff dancing on music with patients in Delhi Government's GTB Hospital. ? pic.twitter.com/GXui7gPR4U— Pankaj Jain (@PankajJainClick) January 17, 2019