NewsOrbit
న్యూస్ హెల్త్

బిర్యానీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

దావత్ లకు వెళ్లినా కాని, ఫ్రెండ్స్ తో పార్టీ వెళ్లినా గాని మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యాని. అబ్బా బిర్యాని అనగానే చాలా మందికి వారి ముందు బిర్యానీని ఊహించేసుకుంటారు. చికెన్ బిర్యానీకున్న ప్రముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్లేట్ పక్కా లాగించాల్సిందేనని పట్టు పడుతుంటారు. బిర్యాని ప్రియులు వారానికోసారైనా దానిని టేస్ట్ ను తప్పకచూడాల్సిందేనని అనుకుంటారు.

ఈ బిర్యానీలు కూడా రకరకాల టేస్ట్ ల రూపంలో బిర్యాని ప్రియులకు రుచి చూపించడానికి అందుబాటులోకి వచ్చాయి. రకరకాల ఫ్లేవర్ లతో బిర్యానీలు అందుబాటులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ప్రాంతాలను బట్టి బిర్యాని టేస్ట్ లు కూడా మారుతూ ఉంటాయి. సాధారణంగా మనదగ్గర అందుబాటులో ఉండే బిర్యానీలు.. కల్నవి బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, కశ్నీరీ బిర్యానీ, అవధి బిర్యానీ, మురదాబాదీ బిర్యానీ, అస్సామీ కంపూరీ బిర్యానీ, కోల్ కత్తా బిర్యానీలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు.

కాగా ఈ బిర్యానీలలో వాడే వివిధ రకాల పదార్థాల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా చికెన్, మటన్, రొయ్యలతో చేసిన బిర్యానీల వల్ల శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయని కొందరు చెబుతున్నారు. కాగా ఈ బిర్యానీకి ఉపయోగించే మసాలాలు, బియ్యం ప్రత్యేకమైనవని చెప్పుకోవచ్చు. వీటి మూలంగానే బిర్యానీకి మరింత టేస్ట్ వస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే బిర్యానీలో వాడే సుగంధ ద్రవ్యాల మూలంగా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిలో జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కుంకుమపువ్వు, పసుపు, నల్ల మిరియాలు, పుదీనా ఆకులు వంటి సుగంద ద్రవ్యాల వలన శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. అలాగే ఈ మసాల దినుసుల మిశ్రమం జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అలా అని ఎక్కువ కేలరీలకు మించి తీసుకోకూడదు. అలా ఒకవేళ తిన్నట్టయితే దాని కోసం వాకింగ్ చేయాలి. బిర్యానీని ఆస్వాదిస్తూ శరీరానికి కేలరీలు కూడా అందించండి మరి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N