NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

వేగంగా వెళ్తున్నటెస్లా కారులో నిద్రపోయినా ప్యాసింజర్, డ్రైవర్.. ఏమైందో తెలుసుకోండిలా..

ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం Tesla.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన, టెస్లా అధినేత ఎలోన్ మాస్క్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు..! తాజాగా టెస్లా ఇండియాలో ఒక సబ్సిడరీ కంపెనీ కోసం రిజిస్టర్ చేసుకుంది..! ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా బెంగళూరులో నమోదయిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆటో పైలెట్ ఫీచర్ కారు వేగంగా వెళ్తుండగా అందులోని డ్రైవర్ ,ప్యాసింజర్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇలా నిద్రపోవడం పై నెటిజన్లు వివిధ కామెంట్లు చేశారు..

If you fall asleep in a fast moving car, passenger, driver .. find out what ..

టెస్లా తయారుచేసిన కార్లలో ఆటో ఫైలైట్ ఫీచర్ ఎంతో ప్రత్యేకమైనది.. ఈ ఫీచర్ బాగా హైప్ తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల రోడ్లపై కారు అదే సొంతంగా డ్రైవ్ చేసుకుంటుంది.. డ్రైవర్ ఉండాల్సిన అవసరం లేదు.. ఈ ఫీచర్ ను ఉపయోగించుకుని ఓ tesla కారులో డ్రైవర్, ప్యాసింజర్ నిద్రపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో చూస్తూంటే కారులో ఉన్న వారు కంఫర్ట్ గానే ఉన్నా ఈ వీడియో చూసిన వారు మాత్రం కాస్త భయానికి గురి అయ్యారు. టెస్లా ఆటో పైలెట్ ఫీచర్ కాకుండా అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ ను పాటించడం , లేన్ సెంటరింగ్, సెల్ఫ్ పార్కింగ్, ఆటోమేటిక్ లేన్ చేంజింగ్, సెమీ ఆటో నమస్ నావిగేషన్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అయినప్పటికీ కారు బాధ్యత డ్రైవర్ తీసుకోవాలి.

If you fall asleep in a fast moving car, passenger, driver .. find out what ..

టెస్లా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా కంపెనీ కార్యాలయం బెంగళూరు క్లబ్ నందు ఏర్పాటు కానుంది. ఇందులో టెస్లా సేల్స్ తో పాటు అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ చేయనుంది. tesla ప్రపంచవ్యాప్తంగా అత్యంత మక్కువ చూపించే బ్రాండ్లలో ఇది ఒకటి. ఇండియాలో టెస్లా అనుబంధ సంస్థ ఏర్పడడం భారత దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు చాలా అవసరం. భారతదేశంలో ఈ ఫీచర్స్ ఉన్న కారు రానుందేమో వేచిచూడాలి.

 

 

https://twitter.com/knowIedgehub/status/1350375646803890176?s=20

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N