NewsOrbit
న్యూస్ హెల్త్

మీది బట్టతల? అయితే ఇది మీకోసమే !!

మీది బట్టతల? అయితే ఇది మీకోసమే !!

చాలామంది మగవారిలో  ఏవేవో కారణాల వల్ల బట్టతల వస్తుంటుంది. ఈ సమస్య రాగానే చాలామంది సిగ్గుపడుతూ ఏదో తప్పు చేసినట్టు  సాధ్యమైనంత వరకు ఎదుటివారి కంట పడకుండా తప్పించుకుంటూ ఉంటారు. బట్టతల ఉంటే దాక్కోవాల్సిన అవసరం అసలు ఎంతమాత్రం లేదు. ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా  ఆత్మవిశ్వాసం తో  అందరి  ముందుకు వచ్చి మీరేంటో తెలియనివ్వండి.

మీది బట్టతల? అయితే ఇది మీకోసమే !!

బట్టతల ఉన్నంత మాత్రాన ఇంట్లో కూర్చోవడం వలన సమస్య తీరిపోదు. ప్రపంచంలో బట్టతల ఉన్న చాలామంది ఎన్నో సాధించారు. వారి లా మీరు కూడా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. అంతేకానీ.. వేలకు వేలు ఖర్చుపెట్టి కృత్రిమ మెరుగులు దిద్దుకోవాలిసిన  అవసరం లేదు.

మన భారత దేశానికి స్వతంత్రం సాధించిన  గాంధీ జీ కి కూడా బట్టతల ఉంది. రష్యన్ లీడర్స్ మైఖేల్ గోర్బచవ్, శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ వంటి వారంతా బట్టతల కలిగినవారె. వీరంతా తమకు బట్ట తల ఉందని  బాధపడుతూ  ఇంట్లో కూర్చోలేదు. వారి వారి రంగాల్లో ముందుకు సాగి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు .

బట్టతల ఉన్నవారు భాగ్యవంతులు అని సామెత ఉంది.. దానికి తోడుగా  బాల్డ్‌హెడ్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అంటూ ముందుకెళ్లండి.. బ‌ట్ట‌త‌ల వ‌చ్చింద‌ని ట్రీట్‌మెంట్ తీసుకుంటే అనుకోని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. ఒత్తైన జుట్టు కోసం పురుషులు వాడే మందులు వారి లైంగిక జీవితాన్ని నాశనం చేస్తున్నాయట. ఈ విష‌యం ఓ అధ్య‌య‌నంలో బ‌య‌ట‌ ప‌డింది.

బట్టతల కలిగిన మగాళ్లే స్త్రీల ను ఎక్కువగా ఆకర్షిస్తారని చెబుతారు. బట్టతల వచ్చిందని ఆందోళన చెందకండి. తలపై జుట్టు లేదని సిగ్గు పడకండి .. జుట్టు లేకపోయినా  ఎవర్నయినా తేలికగా ఆకర్షించ వచ్చని తెలుసుకోండి. ఎంతమందిలో ఉన్నా మీ కంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మరువకండ. జుట్టు ఊడిపోతుందని ఆందోళన పక్కన పెట్టేసి.. క్లీన్ హెడ్ షేవ్ తో అందరిని ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు..కాబట్టి అనవసరమైన మానసిక ఆందోళన పెట్టుకోకుండా సంతోషం గా ఉండండి.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N