NewsOrbit
న్యూస్

IND vs ENG : టీ-20 ల్లో ఇంగ్లాండ్ జట్టు ఎందుకు అంత డేంజర్…?

India vs England team strength

IND vs ENG :  మామూలుగా క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయినప్పటికీ వారు ప్రపంచ కప్ కొట్టడానికి ఎన్నో దశాబ్దాలు వేచి ఉండాల్సి వచ్చింది. 2019 లో జరిగిన ప్రపంచ కప్ గెలవడం ద్వారా వారు మొదటి సారి వరల్డ్ కప్ కొట్టారు. అయితే అప్పటినుండి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రస్థానం మొదలు కాలేదు. దానికి ఐదేళ్ళ ముందు నుండే వారు ఎంతో శ్రద్ధ పెట్టి ఒక బలమైన టీం ను తయారు చేశారు.

 

IND vs ENG why England dangerous
IND vs ENG why England dangerous

ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండు టీమ్ లుగా విడిపోయి ప్రపంచంలో ఏ జట్టుని అయినా ఓడించగల సత్తా ఉన్న దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం మనం ఇంగ్లాండ్ టీ-20 జట్టు ను తీసుకుంటే అందులో పది మంది పేర్లు సమర్థవంతంగా బ్యాటింగ్ ఆడగలరు. వారిలో ఏడుగురు ఆల్రౌండర్ లు. ప్రతి ఒక్కరూ నాలుగు ఓవర్ల ను సమర్ధవంతంగా వేయగల బౌలర్లు కావడం విశేషం.

కాబట్టి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కి పరిస్థితికి తగ్గట్టు తనకు కావాల్సిన బౌలర్ కి బంతిని ఇవ్వగల వెసులుబాటు ఉంది. ఫలితం కూడా అలాగే వస్తుంది. ఎటువంటి బౌలర్ ని అయినా హిట్టింగ్ చేయగల భీకర బ్యాట్స్మెన్ వారి సొంతం. వారిలో బట్లర్, రాయ్, స్టోక్స్, మోర్గాన్ వంటి వారు ముందు ఉంటారు. తామేమీ తక్కువ కాదు అన్నట్లు మిగిలిన వారు కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అయిన జో రూట్ కూడా టి20 జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు అంటే వారి జట్టులోనే పవర్ హిట్టింగ్ కోసం పోటీ ఎంతలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ జట్టుకి మిగిలిన వాటికి పెద్ద తేడా, వారికి ప్రధాన బలం ఆల్రౌండర్లే. ఈ ప్లస్ పాయింట్లు అన్నీ మరి కొద్ది నెలల్లో జరగబోయే టి20 ప్రపంచ కప్ లో హాట్ ఫేవరేట్గా బరిలోకి నిలపనుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N