ట్రెండింగ్ న్యూస్

Jabardasth Immanuel : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కుటుంబ సభ్యులను చూశారా? వాళ్లు ఏం చేస్తారో తెలుసా?

Immanuel family in sridevi drama company
Share

Jabardasth Immanuel : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసవరమే లేదు. ఇమ్మాన్యుయేల్ అంటే జబర్దస్త్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇమ్మాన్యుయేల్ లేని జబర్దస్త్ ను ప్రస్తుతం ఊహించలేము. జబర్దస్త్ లోకి వచ్చి కొన్ని రోజులే అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అతి త్వరగా తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్.

Jabardasth Immanuel-family-in-sridevi-drama-company
Jabardasth Immanuel-family-in-sridevi-drama-company

ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ కు ఎంత క్రేజ్ ఉందో.. ఇమ్మాన్యుయేల్, వర్ష జంటకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఆన్ స్క్రీన్ మీద ఇద్దరి రొమాన్స్ మామూలుగా ఉండదు. బుల్లితెర మీద ప్రస్తుతం ఈ జంటకే ఫుల్లు క్రేజ్, డిమాండ్. అందుకే.. అన్ని షోలలో వీళ్లను తీసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు అంతా.

Jabardasth Immanuel : శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్ పేరెంట్స్?

ఇటీవల ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే సరికొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రతి వారం సరికొత్త థీమ్ తో ఈ షోను నిర్వహిస్తున్నారు. తాజాగా.. 2 గంటల్లో ప్రేమించడం ఎలా? అనే థీమ్ తో వాలంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు.

ఈ ప్రోగ్రామ్ లో ఇమ్మాన్యుయేల్ కూడా పార్టిసిపేట్ చేస్తుండటంతో.. సడెన్ గా ఇమ్మాన్యుయేల్ కు తెలియకుండా.. ఆయన పేరెంట్స్ ను స్టేజ్ మీదికి పిలిచారు. సడెన్ గా తన తల్లిదండ్రులు స్టేజ్ మీదికి వచ్చేసరికి ఇమ్ము.. ఏడుపును ఆపుకోలేకపోయాడు. ఇమ్ము ఏడుస్తుంటే.. తట్టుకోలేక వర్ష కూడా ఏడ్చేసింది.

తన తల్లిదండ్రులు, తన అన్న.. ముగ్గురిని తన అభిమానులకు ఇమ్మాన్యుయేల్ పరిచయం చేశాడు. దీనికి సంబందించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ మెంబర్స్ ను చూసేయండి.


Share

Related posts

Balakrishna: బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన “పెళ్లి సందD” హీరోయిన్ శ్రీ లీలా..??

sekhar

బావ స్వేచ్ఛ హక్కులు హరించి వేస్తున్న సోషల్ మీడియా..??

sekhar

ఏంటి జగనూ?నీ మంత్రులకే నీ ప్రభుత్వంమీద నమ్మకం లేదా??

Yandamuri