NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job notification : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఖాళీలు..

Job notification : భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ Hindustan aeronautics limited.. అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job notification : Hindustan aeronautics limited notification released
Job notification Hindustan aeronautics limited notification released

మొత్తం ఖాళీలు : 165
విభాగాల వారీగా ఖాళీలు :

1.ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 87 పోస్టులు
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం లో ఇంజనీరింగ్ , సంబంధిత టెక్నాలజీ లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైఫండ్ : నెలకు రూ.9000 చెల్లిస్తారు.

2. టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ ఖాళీలు : 78 పోస్టులు
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం లో ఇంజనీరింగ్ , సంబంధిత టెక్నాలజీ లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైఫండ్ : నెలకు రూ.8000 చెల్లిస్తారు.

వయసు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వయస్సు ఉండాలి .
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా

దరఖాస్తులు పంపవలసిన చిరునామా : DGM training and skill development, Hindustan aeronautics limited, craft division, Nashik post ojhar township, Tal: niphad , district : Nashik Maharashtra : 422207.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N