NewsOrbit
న్యూస్ హెల్త్

Pregnancy మీకు పుట్టబోయేది పాప? బాబు? ఎవరో తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోండి!!(పార్ట్-2)

మీకు పుట్టబోయేది పాప? బాబు? ఎవరో తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోండి!!(పార్ట్-2)

Pregnancy: గర్భంతో ఉన్న స్త్రీ  యూరిన్ రంగు ప్రకాశవంతంగా పసుపు వర్ణంలో ఉంటే బాబు పెట్టబోతున్నట్లు, అలా కాకుండా ముదురు పసుపు వర్ణంలో యూరిన్ వస్తూ ఉంటే అమ్మాయి అని గుర్తు .గర్భవతిగా ఉన్న  సమయంలో ఎన్నెన్నో ఆలోచన లు , ఒత్తిడి ఉండడం చాలా సహజం. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి కొందరికి కోపం రావడం అధికారం  చెలాయిస్తూ ఉండటం, నాకెందుకులే అనుకుంటూ  ఉన్నట్లయితే అబ్బాయి పెట్టబోతున్నట్లు, అదే డల్ గా ఉండటం, చిరాకుగా ఉంటే ఉన్నట్లయితే మీ ఇంట్లోకి  అమ్మాయి రాబోతుందని అర్థం.

Know the gender of your baby part 2
Know the gender of your baby part 2

మన పెద్దలు ఎన్నో ఏళ్లుగా ఫాలో అవుతున్న విషయాలు తెలియ  చెప్పాలన్న ఉద్దేశమే కానీ మీకు పుట్టబోయేది ఖచ్చితం గా వీళ్ళే అని చెప్పి మీ ఆలోచనలు మార్చడానికి మాత్రం కాదు అని గుర్తు పెట్టుకోండి. చాలా మంది పాప పుట్టిన ,బాబు పుట్టిన దానికి కారణం స్త్రీ మాత్రమే అని అపోహ పడుతుంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం ఎక్స్ క్రోమోజోములు, మిగతా సగం వై క్రోమోజోములు గా ఉంటాయి. కానీఆడవారికి  మాత్రం ఒకే రకం (ఎక్స్) అండ కణాలు  ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే అండకణం మగవారి ఎక్స్ శుక్రకణాలతో ఫలదీకరణం చెందుతుందో అప్పుడు  ఆడ పిల్లగా, అండకణాలు మగవారి వై శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగ బిడ్డ గా రూపం వస్తుంది.

కాబట్టి మగవారికి శుక్రకణాల పై న మాత్రమే పుట్టబోయే బిడ్డ అమ్మాయా, అబ్బాయా అనేది ఆధారపడి ఉంటుంది తప్ప ఇందులో ఆడవారి ప్రమేయం అంటూ ఏది ఉండదు.. ఏది ఉన్న అది మగవారిదే అని గుర్తుపెట్టుకోండి.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N