NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Mahindra Scorpio : కొత్త సోకుల స్కార్పియో..! ధర, విశేషాలు ఇవే..!!

Mahindra Scorpio :  ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా మహీంద్రా స్కార్పియో S3+ బేస్ వేరియంట్ మార్కెట్లో విడుదల చేసింది.. మార్కెట్లో విడుదల అయినా ఈ వేరియంట్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..

Mahindra Scorpio :  Mahindra Scorpio S3+ variant released
Mahindra Scorpio :  Mahindra Scorpio S3+ variant released

Mahindra Scorpio :ఇంజిన్

ఇది 120 హెచ్‌పి, 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జత చేశారు 7 సీటర్ వెర్షన్. 9-సీటర్ కాన్ఫిగరేషన్స్ ఇంజిన్ ఎస్ 3 + 2.2-లీటర్, నాలుగు సిలిండర్ల ఎంహాక్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో 120 హెచ్‌పి , 280 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్రిమ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో , వెనుక-వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఎస్ 3 + 7-సీటర్ , 9-సీటర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి.

Mahindra Scorpio – ఫీచర్స్ :

కొత్త S3 + బేస్ వేరియంట్ ముందు , వెనుక బంపర్లు, సైడ్ స్టెప్ , స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ , వినైల్ సీట్ అప్హోల్స్టరీ లను రెండు వేరియంట్ల లలో ఉంటాయి. ఎస్ 3 + ను 17 అంగుళాల స్టీల్ వీల్స్, మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీ (ఇంజిన్ స్టార్ట్-స్టాప్), టిల్ట్-అడ్జస్ట్ స్టీరింగ్, మాన్యువల్ సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు , మాన్యువల్ హెచ్‌విఎసి సిస్టమ్‌తో అందిస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.70 లక్షలు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N