NewsOrbit
న్యూస్ సినిమా

Ghani: పవన్‌కు ‘తమ్ముడు’, వరుణ్‌కు ‘గని’..అంటూ అంచనాలు పెంచేసిన మేకర్స్..

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గని. సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్దతో కలిసి అల్లు అరవింద్ పెద్దకొడుకు బాబీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 8వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వరుణ్ తేజ్ నుంచి గద్దలకొండ సినిమా వచ్చి చాలా ఏళ్ళవుతోంది. దాంతో మెగా అభిమానుల్లోనే కాకుండా అందరిలోనూ భారీగా అంచనాలున్నాయి.

ghani-makers are creating hipe on the movie
ghani-makers are creating hipe on the movie

ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడటంతో మేకర్స్ తాజాగా వైజాగ్‌లో భారీగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. అల్లు అరవింద్ సహ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో గని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దాదాపు మూడేళ్ళ కష్ఠం అని చిత్రబృందం తెలిపింది. ఈ మూడేళ్ళలో వరుణ్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని..మూడేళ్ళ పాటు బాక్సర్‌గా బాడీని మేయింటైన్ చేయడం అంత ఈజీ కాదని చెప్పారు.

Ghani: వరుణ్ కెరీర్‌లోనూ గని సినిమా అంతే ముఖ్యం

ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా అద్భుతంగా వచ్చిందని నేను చూశానని సూపర్ హిట్ పక్కా అన్నారు. ఇక దర్శకుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఆయన కెరీర్‌లో ఎంత ముఖ్యమో వరుణ్ కెరీర్‌లోనూ గని సినిమా అంతే ముఖ్యం అని పవన్‌కు తమ్ముడు మైల్ స్టోన్ మూవీగా నిలిచినట్టుగానే, వరుణ్‌కు గని సినిమా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతి బాబు, నదియా, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri