NewsOrbit
న్యూస్ సినిమా

సుశాంత్ సింగ్ కేసు : అడ్డంగా ఇరుక్కుపోయిన ప్రభాస్ హీరోయిన్ .. ఆఖరి నిమిషం లో టాప్ సీక్రెట్ !! 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసును సిబిఐ, ఈడి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ సంస్థలు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విచారణ వేగవంతం గా జరుగుతున్న తరుణంలో కేసుకు సంబంధించి బయటపడుతున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో డ్రగ్స్ కోణం ఉండటంతో ఎన్సీబి అధికారులు రంగంలోకి దిగి ఇప్పటికే రియా చక్రవర్తి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విచారణలో రియా చక్రవర్తి ఇండస్ట్రీ లో ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు వంటి విషయాలుకు సంబంధించి కొన్ని పేర్లను బయటపెట్టినట్లు ఇటీవల ఓ ప్రముఖ జాతీయ టెలివిజన్ చానల్ ఆధారాలతో సహా బయట పెట్టింది.

Prabhas rubbishes rumours of Shraddha Kapoor just doing song and dance sequences in Saaho | Bollywood News – India TVసుశాంత్ ఫామ్ హౌస్ పాన్వెల్ లో ఓ లేక్ లో డ్రగ్స్ పార్టీలు జరిగేవి అని మేనేజర్ రజత్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా పాన్వేల్ బోట్ వర్కర్ మరిన్ని సంచలన విజయాలు ఆఖరి నిమిషంలో టాప్ సీక్రెట్ తరహాలో కొన్ని సంచలనాత్మకమైన పేర్లు బయట పెట్టారు. బయటకు వచ్చిన సమాచారం మేరకు ఈ పేర్లలో ప్రభాస్ తో “సాహో” సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ కపూర్ పేరు బయటకు వచ్చిందని జాతీయ మీడియాలో వస్తున్న టాక్. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఎన్సిబి దగ్గర ఉన్నట్లు టాక్.

 

కాగా వర్కర్ చెప్పిన దాని ప్రకారం “చిచోరే” సినిమా విజయం సాధించిన సమయంలో సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రియా చక్రవర్తి అదేవిధంగా సుశాంత్ కలిసి లేక్ లో బోట్ షికారు చేస్తూ ఆల్కహాల్, మరీజువానా లాంటి డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడించారు. అదేవిధంగా ఇండియాటుడే చేసిన పరిశోధనలో కూడా పలు విషయాలు బయట పడినట్లు దీనిలో కూడా శ్రద్ధాకపూర్ పేరు వచ్చినట్లు సమాచారం. కాగా డ్రగ్స్ తీసుకున్న వారిలో శ్రద్ధాకపూర్ పేరు ఇప్పుడు తాజాగా బయటపడటంతో ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో పాటు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒక్క శ్రద్ధా కపూర్ పేరు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. దీంతో మిగతా వారిలో టెన్షన్ మొదలైనట్లు సమాచారం.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju