NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి ఆదివారం స్పెషల్ స్టోరీ..! తులసి తీరులో మార్పురానుందా.!?

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సరికొత్త కథనంతో ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇప్పటికే 590 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ అనూహ్యమైన మలుపు తిరుగుతోంది..! తులసి పాత్ర ఈ సీరియల్ కు కీలకం.. మొదట్లో చెప్ప చెప్పగా ఉన్న తులసి క్యారెక్టర్ కాస్త స్పైసీ జోడించి ఊహించని విధంగా చూపిస్తున్నారు.. తులసి పాత్రలో ఇంకా మార్పులు చేయనున్నారా.!?

Intinti Gruhalakshmi: 28 March 2022 Today 591 Episode Highlights
Intinti Gruhalakshmi: 28 March 2022 Today 591 Episode Highlights

ఒక సాధారణమైన గృహిణి తన కుటుంబమే ప్రపంచంగా బ్రతుకుతుంది.. తన భర్త తన పిల్లలే తన లోకం.. కార్పొరేట్ కంపెనీలో అత్యుత్తమ పదవిలో ఉన్న తన భర్త అక్కడే పనిచేస్తున్న లాస్య వలలో చిక్కుకుంటాడు.. తన వలలో నుండి బయటకి రాలేక తనదే నిజమైన ప్రేమ అని బ్రమలో బ్రతుకుతూ తనని ఇంట్లో వాళ్ళందరకి దగ్గర చేస్తాడు. అప్పటికి తులసి తన భర్తను నిలదీయదు. నా భర్త ఎక్కడికి పోతాడులే అనే ఆమె అపనమ్మకం ఆమెను నట్టేట ముంచేసే రోజు రానే వచ్చింది.. నువ్వంటే నాకు చిరాకు అంటూ మారుతూ వస్తున్న నందు ప్రవర్తన.. ఏకంగా నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేదకా వచ్చింది.. అవన్నీ ఓపికగా సహనంగా భరిస్తూ వచ్చింది..

కానీ.. నందు ఆమె నమ్మకాన్ని ప్రేమను అలుసుగా తీసుకొని లాస్య ను ఏకంగా ఇంట్లోకి తీసుకువస్తాడు. సాటి ఆడది బయటికి వెళ్ళితే ఎలాగా అని లాస్య ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే.. అది కాస్తా తులసి కి ఏకై మైకై కూర్చుంటుంది. అప్పటి వరకు నందు తులసి మంచితనం గురించి తెలుసుకోలేక పోతాడు. తీరా తన గొప్పతనం తెలుసుకునే లోపు తులసి కి క్యాన్సర్ అని అంటారు. ఎలా గోలా ఆపరేషన్ చేయిస్తే తిరిగి మళ్లా కోలుకుంటోంది. తానేంటో నిరూపించుకున్న తులసిని నందు మళ్ళీ కావాలనుకుంటడు. అది తన మీద ఉన్న నిజమైన ప్రేమ కాదని.. ఇప్పటికైనా లాస్య ను భార్య లాగా ఏలుకొండి అంటూ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది..

వాళ్ళ అత్తయ్య కూడా తులసి మంచి మనసు అర్థం చేసుకుని తనకు అండగా నిలుస్తుంది. తులసికే ఆ ఇంటిని వాళ్ళ మావయ్య రాసి ఇచ్చి సర్వ హక్కులు తనవే అంటాడు. తులసి పాలన ఇంట్లో సాగుతుందని.. తులసికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. తనకు అండగా మేమంతా ఉన్నామని అందరూ తులసి వైపు నిలబడతారు. అలా మెడుబరినా తన జీవితంలో మళ్ళీ ఆశలు చిగురించాయి. ఇక లాస్య కు నందుతో పెళ్లి అయితే జరిగింది కానీ తనకు ఇంట్లో ఇసుమంత గౌరవం కూడా దక్కదు. దాంతో నందుపై చీటికి మాటికి చిర్రుబుర్రు లాడుతుంది. మొత్తానికి నందుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఒప్పిస్తుందీ. కానీ నందు మాత్రం తనతో వాళ్ళ అమ్మనాన్నలను తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అందుకు బరువు భారం అంతా తులసి నెత్తి మీద పెడతాడు. ఇప్పటికే ప్రేమ్ కి దూరమై తన బాధ ఎవ్వరితో చెప్పుకోలేక తన బాధ అర్థం చేసుకున్న తన అత్తమామలను కూడా దూరం చేసుకోవాలని అనుకుంటుంది తన మాజీ భర్త కోసం.. మీరు మీ అబ్బాయితో వెళతారా లేదంటే నన్నే ఈ ఇంటి నుంచి వెళ్లిపోమంటరా అంటూ కొత్త పంథా తొక్కుతుంది. ఇక చేసేది ఏమీ లేక వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతారు. అంతలో వాళ్ళ మనవడు, మనవరాళ్లు వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోరు. దాంతో మళ్ళీ నందు లాస్య ఇంట్లో ఉంటారు. త్వరలోనే ప్రేమ్ సింగర్ గా మారి వాళ్ళ అమ్మ మంచితనాన్ని వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాడు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N