NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ కి షాక్ ఇచ్చిన వాళ్ల ఇంట్లో వాళ్లు..! నిజమెంటే ప్రేమ్ తెలుసుకున్నాడా..!?

Intinti Gruhalakshmi: ప్రేమ్ శృతి ఇచ్చిన బర్త్ డే సర్ప్రైజ్ తో గతంలోకి వెళతాడు.. ప్రేమ్ ను గత ఏడాది తన పుట్టిన రోజు వాళ్ల ఇంట్లో వాళ్లు ఎలా సెలబ్రేట్ చేశారో గుర్తు చేసుకుంటాడు..! ఇంట్లో వాళ్ళందరూ తన బర్త్ డే ని ఎలా సెలబ్రేట్ చేసిన సంగతులు ఆలోచిస్తూ ఉంటాడు..!

Intinti Gruhalakshmi: Serial 19 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 19 March 2022 Today Episode Highlights

బయటికి వెళ్లి వచ్చిన ప్రేమ్ నా బర్త్ డే అని వీళ్ళందరూ మర్చిపోయారా..!? కావాలని ఇలా చేస్తున్నారా అని ఆలోచిస్తాడు. హాల్లో సోఫాలో ప్రేమ్ నిద్రపోతాడు. నైట్ 12’0 క్లాక్ వచ్చి విష్ చేస్తారేమో వాళ్ళు వచ్చే లోపు నేను నిద్ర పోతున్నట్టు యాక్ట్ చేద్దం అనుకుంటాడు. ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది. ఇక 12 అయిన కూడా ప్రేమ్ దగ్గరకి ఎవరూ వచ్చి విష్ చేయకపోవడంతో.. ప్రేమ్ నిద్ర పోతాడు సైలెంట్ గా. ప్రేమ్ దగ్గరకు వచ్చిన తులసి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఇంట్లో వాళ్ళందరూ మీకు బర్త్డే విషెస్ చెప్పకుండా ఆపరు. రేపు సాయంత్రం అందరూ కలిసి స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తారు. అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తులసి చేస్తుందంతా ఓ పక్క నుంచి శృతి గమనిస్తూ ఉంటుంది.

 

 

ప్రేమ్ తులసి దగ్గరకి వెళ్లి అమ్మ ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటాడు. శనివారం కదా నువ్వు వెళ్ళి తల స్నానం చేయి అని అంటుంది. ప్రేమ్ వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్తాడు. వాళ్ళు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్తారు. ప్రేమ్ మళ్లీ తిరిగి గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఎన్నిసార్లు చెప్తావ్ అని అంటారు. ఈరోజు స్పెషల్ ఏంటో మీకు నిజంగా గుర్తులేదా అంటాడు. అభి, అంకిత, శృతి అందరూ ప్రేమ్ చెప్పే మాటలను వినకుండా ప్రేమ్ బర్త్డే గుర్తు లేదు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. సాయంత్రం అవ్వగానే ప్రేమ్ రెడీ అయి కిందకు వస్తుండగా కరెంటు పోతుంది. నామీద కరెంటు వల్ల కూడా కక్ష ఉన్నట్టుంది. కరెంట్ కూడా తీసేసారు అని అనుకుంటాడు ప్రేమ్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ని తిట్టుకుంటూ ఉండగా.. ప్రేమ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఒక్కసారిగా ఇల్లంతా డెకరేషన్ తో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు ప్రేమ్. నా బర్త్ డే ఇంత గ్రాండ్ గా డెకరేట్ చేశారా అని అనుకుంటూ ఉండగా.. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి ప్రేమ్ కి బర్త్ డే విషెస్ చెబుతారు. వీళ్లంతా నీకు స్పెషల్ సర్ప్రైజ్ చేద్దమన్నారు అందుకే నేను కూడా నీ బర్త్డే గుర్తు లేనట్టు నటించాను అని అంటుంది. తులసి ప్రేమ్ బర్త్ డే కి తనకి ఎంతో ఇష్టమైన గిటార్ ఇస్తుంది. ప్రేమ్ ఆ గిఫ్ట్ చూసి సంబరపడతడు. ప్రేమ్ కి షాక్ ఇచ్చి సర్ప్రైజ్ ఇస్తారు అందరూ. హ్యాపీ గా నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju