NewsOrbit
న్యూస్ సినిమా

ఒళ్ళు అమ్ముకుని .. అన్నం తింటున్నారు .. కదిలించే చేదు నిజం !

కరోనా తెచ్చిన కష్టానికి ముంబాయి లో సెక్స్ వర్కర్ల బిజినెస్ పడిపోయిందట. దీంతో ఒకానొక టైంలో బయట వ్యాపారాలు అంతా జరుగుతున్న సమయంలో తమ బిజినెస్ బాగుండటంతో ఇప్పుడు అతి తక్కువ డబ్బులకు ఒళ్ళు అమ్ముకుని .. అన్నం తినాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి సహాయం అందించడం లేదని సోషల్ యాక్టివిస్ట్ అశోక్ పండిత్ ట్విటర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా యాక్టివిస్ట్ అశోక్ పండిత్ ట్వీట్ కి స్పందించింది.

 

Actress Meera Chopra trolled, receives rape threats from Jr NTR ...ఆమె ఏమని స్పందించింది అంటే ”కమాతిపుర అనే సిరీస్ లోనే నటించే క్రమంలో సెక్స్ వర్కర్లతో మాట్లాడినప్పుడు వారి జీవన పోరాటం చూసి ఎంతగానో బాధపడ్డాను. వారు తమ కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకోవడం అనేది అత్యంత బాధకరమైన విషయం” అని ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీంతో ఆమె చేసిన ట్వీట్ కు కొంతమంది నెటిజన్లు వివిధ రీతులుగా స్పందించారు. మీరు ఎందుకు వారికి సాయం చేయకూడదు అన్న రీతిలో ప్రశ్నించారు. దానికి మీరా చోప్రా రకరకాలుగా చాలా ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో ఈ దేశంలో మహిళకు సేఫ్టీ లేదు అని… మంత్రికి ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదు అన్నట్టు తనకి మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా గొడవ గురించి లేవనెత్తి వైరల్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

 

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju