NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: ట్రైలర్ బావుంది..కానీ మనవాళ్లకే అర్థమవడం లేదట..!

Radhe shyam: యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘రాధే శ్యామ్’. పూజాహెగ్డే ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియోస్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

radhe-shyam-trailer-is-superb
radhe shyam trailer is superb

ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిల్ సిటీలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లోనే ‘రాధే శ్యామ్’ ట్రైలర్ ను అన్నీ భాషలలో అభిమానులతో విడుదల చేయించారు. ఇప్పటి వరకు కేవలం వీఎఫెక్ట్స్‌లో ఎక్కువగా కంటెంట్ వదిలిన మేకర్స్ మొదటిసారి ట్రైలర్‌తో కథా నేపథ్యాన్ని ..ప్రభాస్ – పూజా హెగ్డేల మధ్య జరిగే లవ్ జర్నీని తెలిపే ప్రయత్నం చేశారు.

Radhe shyam: రెండు మూడు సార్లు చూస్తేగానీ మెయిన్ థీమ్ ఎంటో అర్థం కావడం లేదట.

ఈ తాజా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరోగా ప్రభాస్ కెరీర్‌లోనే ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రను ‘రాధే శ్యామ్’లో చేశారు. ప్రఖ్యాత హస్త సాముద్రిక నిపుణిడిగా కనిపించబోతున్నారని..ట్రైలర్‌లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. టెక్నికల్‌గా ఈ సినిమా ఓ విజువల్ వండర్‌లా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు మూడేళ్ళ కష్టం ట్రైలర్‌లోనే తెలిసిపోతోంది. అమర ప్రేమికుల కథ..దాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. అసలు మాస్ ఎలిమెంట్స్‌కు చోటే లేదని క్లియర్‌గా
అర్థమవుతోంది. ట్రైలర్ చూసిన అందరూ బావుందంటున్నారు. కానీ, రెండు మూడు సార్లు చూస్తేగానీ మెయిన్ థీమ్ ఎంటో అర్థం కావడం లేదట. మరి సినిమా ఏ మేరకు జనాలకు రీచ్ అవుతుందో చూడాలి. వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘రాధే శ్యామ్’.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!