Subscribe for notification

అంబానీ అదిరిందయ్యా నీ సెక్యూరిటీ..! ఈ సెక్యూరిటీ కార్ల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Share

 

ఓర్పు, నేర్పు, పట్టుదల, కష్టపడే తత్వం వంటి లక్షణాలతో చేపట్టిన ప్రతి వ్యాపారం లో విజయకేతనం ఎగర వేస్తున్న ధీశాలి..! ఏ వ్యాపారం లో నైనా సంచలనాలు సృష్టించే గలిగే సత్తా ఉన్న వ్యక్తి.. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగల బిజినెస్ మెన్.. అపర కుబేరుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి అధినేత.. టాప్ టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితాలో భారతదేశం నుంచి చోటు సాధించుకున్న ఏకైక వ్యాపారవేత్త..! ఆయన మరెవరో కాదు ముఖేశ్ ధీరుబాయ్ అంబానీ..! మరి ఇతని సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అంబానీ సెక్యూరిటీ కార్ల విలువెంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! తాజాగా ఈయన సెక్యూరిటీ కార్లలో జరిగిన మార్పులు ఇప్పుడు తెలుసుకుందాం..!

 

అంబానీ కుటుంబానికి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే.. విదేశీ బ్రాండ్ వాహనాలను కూడా తెప్పించుకొని ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ బయటకు రావాలంటే జడ్ ప్లస్ సెక్యూరిటీ తప్పనిసరి.. ఎంత ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ వేగంగా ప్రయాణించడానికి ఉండదు. ఎందుకంటే చుట్టూ ఉన్న పోలీస్ సెక్యూరిటీ అలాంటిది.. ఇప్పుడు ఈ సెక్యూరిటీ కార్లలో కొన్ని మార్పులు చేశారు.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

 

కొన్నేళ్ల క్రితం బీఎండబ్ల్యూ చెందిన పలు మోడళ్లను కొనుగోలు చేసినప్పటికీ కాన్వాయ్ కారణంగా కదలలేని పరిస్థితి. ఎంత ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ వేగంగా కదలడానికి ఉండదు ఎందుకంటే చుట్టూ ఉన్న పోలీస్ సెక్యూరిటీ అలాంటిది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఓ ప్రైవేట్ వ్యక్తి అంబానీ నీ ప్రొటెక్ట్ చేసేందుకు అత్యంత ఖరీదైన కార్లను రంగంలోకి దించారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి కాన్వాయ్ లకు ఉన్నట్లు సిగ్నల్ జామర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేయలేదు, కానీ అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే కేటాయించారు.

అంబానీ సెక్యూరిటీ లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోగ్ రోవర్ అత్యంత ఖరీదైన కారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ పోలీస్ స్టిక్కర్లు , స్ట్రోబ్ లైట్స్ పెట్టి పబ్లిక్ రోడ్లపై కనిపించనున్నాయి. ఈ సెక్యూరిటీ కార్ల విలువ సుమారు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది. అంబానీ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ ఎస్ యు వి వినియోగిస్తున్నారు. వీటికితోడు మరో ఐదు రకాల కార్లు కూడా కాన్వాయ్ లో భాగమే , వీటన్నింటికీ పోలీస్ స్టిక్కర్లు , స్ట్రోబ్ లైట్స్ అంటించారు. అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీ కార్ లలో తొలి ప్రీమియం ఎస్ యు వి ఇదే.. ఇది రాకముందు ఈ కుటుంబానికి జడ్ ప్లస్ కవర్ సెక్యూరిటీ ఉండేది, కానీ వేగవంతమైన వాహనాల్లో ప్రయాణించే వారు కాదు. అంబానీ పలు బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎక్స్ డ్రైవర్ 33 మోడల్స్ కొని కాన్వాయ్ సెక్యూరిటీ కోసం కేటాయించారు. ఇంకా Honda CRV BMW X5 X, Mahindra Scorpio, Toyota fortuner,ford endeavour అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్ లో ఇవి కూడా ఉన్నాయి.


Share
bharani jella

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

11 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

41 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

1 hour ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago